వికారాబాద్ బిజెపి అసెంబ్లీ కన్వీనర్‌గా మోమిన్ పేట మండల వాసి నియామకం
మోమిన్ పేట సెప్టెంబర్ 19 జనం సాక్షి
వికారాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గా నూతనంగా నియమితులైన మోమిన్ పేట మండలంలోని వెల్ చాఛ్ గ్రామవాసి మాచిరెడ్డి మధుసూదన్ రెడ్డి కి శాలువ కప్పి సన్మానిస్తున్న మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్ అమరేందర్ రెడ్డి దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు నవీన్ గారాఘవ నాయక్ రాజేందర్ రెడ్డి , శ్రీధర్ రెడ్డి , సురేష్ , వివేకానంద రెడ్డి , నరేందర్ రెడ్డి, బుచ్చి రెడ్డి ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో నియోజకవర్గం బిజెపి కన్వీనర్ గా నియమించిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అభిమానులు తదితర నాయకులు పాల్గొన్నారు*
ReplyForward
|