వికారాబాద్ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి కి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సన్మానం

మోమిన్ పేట సెప్టెంబర్ 21 జనం సాక్షి
వికారాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గా నూతనంగా నియమితులైన మధుసూదన్ రెడ్డిని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నగర పర్యటనలో ఉన్న బండి సంజయ్ ను వికారాబాద్ ప్రాంత నాయకులు ఇటీవల కలిశారు వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలంలోని వెల్ చాఛ్ గ్రామవాసి మాచిరెడ్డి మధుసూదన్  రెడ్డి కి  రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ శాలువ కప్పి సన్మానించారు ఈ కార్యక్రమం మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్  కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్
 ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో నియోజకవర్గం బిజెపి కన్వీనర్ గా నియమించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ కు మాజీ మంత్రి చంద్రశేఖర్ కు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అభిమానులు తదితర  నాయకులు పాల్గొన్నారు*
Attachments area