విడిసి నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయల ప్రవేశం కోసం ప్రత్యక్ష పూజలు.

నెరడిగొండ అక్టోబర్23(జనంసాక్షి):
గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రెండు దుకాణ సముదాయాల నిర్మాణం నేటికి పూర్తి చేసుకున్న సందర్భంగా సంప్రదాయం ప్రకారం వాటిని ప్రారంభించడానికి ముందుగా విడిసి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజా కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ బిమర్ల శంకర్ వైస్ ఛైర్మన్ కె సాయన్న క్యాషియర్ రమణ సెక్రెటరీ ప్రసాద్ రైటర్ ఎన్ రవి కమిటీ సభ్యులు కుమారి గ్రామ పీఏసీ ఎస్ చైర్మన్ మందుల రమేష్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.