Wednesday, 4 November 2026

వివాహ వేడుకల్లో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

దుబ్బాక ఆగష్టు 21,( జనం సాక్షి )
భూంపల్లి ఎల్లమ్మ ఫంక్షన్ హాల్లో మెరుగు రమేష్-సంధ్యా కుమారుడు వంశీ యాదవ్-జ్ఞాపికల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్బుల బాల గౌడ్, పాతూరి వెంకటస్వామి గౌడ్,కోనాపురం బాలు యాదవ్, దుర్గాప్రసాద్, అబిద్, మధుగని వెంకటయ్య సార్, వినోద్ రెడ్డి, సాయికుమార్, శరత్, నాగరాజు, కర్ణాకర్ రెడ్డి, తరుణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.