.ఎల్బీనగర్ ( జనం సాక్షి ) చంపాపేట్ డివిజన్ నందు వివిధ కాలనీల యందు దాదాపు ఒక కోటి నలబై ఒక్క లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి శ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు కార్యక్రమల్లో భాగంగా.న్యూ మారుతి నగర్ నందు ఓపెన్ ల్యాండ్ కాంపౌండ్ వాల్,హరిజనబస్తీ కాంపౌండ్ వాల్,మాధవ నగర్ కాలనీ నందు రజక సంఘానికి కాంపౌండ్ వాల్,మాధవ్ నగర్ నందు సి.సీ.రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు నల్ల.రఘుమరెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సుంకోజు కృష్ణమాచారి , గజ్జెల మధుసూదన్రెడ్డి చ్చంపేట డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్ , కర్మన్ఘాట్ జ్ఞానార్జనే ఆలయ ధర్మకర్త చేగోని మల్లేష్ గౌడ్ , అంజిరెడ్డి భాను ప్రకాశ్ రెడ్డి గోగు శేఖర్రెడ్డి , తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి కొండా యాదగిరి , డివిజన్ అధ్యక్షులు రాజిరెడ్డి మహిళా అధ్యక్షురాలు రోజారెడ్డి డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనసూయ గౌడ్ ,మాదవ నగర్ కాలనీ అధ్యక్షులు మణిపాల్ రెడ్డి ,ప్రధాన కార్యదర్శి సాంబమూర్తి ,కోశాధికారి మోహన్రెడ్డి , జాను నాయక్ , కల్పన ,మల్లమ్మ, జంగయ్య డివిజన్ పరిధిలోనిసీనియర్నాయకులు,కార్ యకర్తలు,అభిమానులు,ఉద్యమకారులు, మహిళలు పాల్గొన్నారు.
.వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే




