సాయిబాబా దేవాలయ వార్షికోత్సవ వేడుకలు

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 19 (జనంసాక్షి) మండల కేంద్రంలో శ్రీ సాయి బాబా మందిరం 17వ వార్షికోత్సవ వేడుకలను పురోహితులు చంద్రశేఖర్ శాస్త్రి గారి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జన్నాయికోడె నగేష్ ఎంపీటీసీ యాస కవిత పాక్స్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డిమాజీ సర్పంచులు యాస లక్ష్మారెడ్డి ప్రతికంఠం పూర్ణచందర్ రాజు పాక్స్ డైరెక్టర్ నోముల వెంకట్ రెడ్డి సాయి సేవా సమితి అధ్యక్షురాలు బీసు ధనలక్ష్మి, భక్తులు జక్క శివా రెడ్డి ఎద్దు వెంకటేశ్వర్లు పోతగాని మల్లేశం నాగం మధుసూధన్ రెడ్డి మాద నర్సయ్య గట్టు ఇస్తారి తదితరులు పాల్గొన్నారు