-->

సాయి బాబా అలయకమిటి అధ్యక్షులు గా అంకం రాజేందర్

ఖానాపూర్ రూరల్ 27 సెప్టెంబర్(జనం సాక్షి): శ్రీ విరహనుమన్ శివసాయి అలయకమిటి నూతన కార్యవర్గం మంగళవారం స్థానిక సాయి బాబా ఆలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు గా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్,పైడిపల్లి రవీందర్ రావ్,ఆలయ అధ్యక్షులు గా మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్,ప్రధానకార్యదర్శి గా కొక్కుల ప్రదీప్,కోశాధికారి గా శేఖరయ్యా,కరిపే శ్రీనివాస్,ఉపాధ్యక్షులు గా అశోక్ రావ్,పరం కుశం శ్రీనివాస్,అల్లాడి వెంకటేశ్వర్లు,కసరపు మల్లయ్య,కార్యదర్శిగా మడిగెల గంగధర్,ప్రచార కార్య దర్శిగా సింగు ప్రవీణ్,ముఖ్యసలహదారులుగా కల్వకుంట్ల నారాయణ, లక్ష్మణ్ రావ్,కిషోర్,కొత్తపెళ్లి సురేష్ కుమార్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం,కుర్మా శ్రీనివాస్,బండారి శ్రీనివాస్,మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల శంకర్,వెంకటేశ్వరరావు, ఆకుల శ్రీనివాస్,గంగా రావ్,రాజేశ్వర్ ద్యావతి,ఎనగందుల నారాయణ,రాచమల్ల రాజశేఖర్,కౌట మహేష్,లాలూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.