సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ సర్పంచ్ పార్వతి శ్రీకాంత్

  రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 30 రాయికోడ్ ముఖ్యమంత్రి సహనిది అందుచేత: జాంబిగి (కే) గ్రామానికి చెందిన దూదేకుల ఫాతిమా కి సంబందించిన 24,000 రూపాయల సీఎం రిలీప్ ఫండ్ చెక్ ని ఎమ్మెల్యే  క్రాంతి కిరణ్  సహాయంతో సర్పంచ్ పార్వతి శ్రీకాంత్ వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది ఈ పతకం నిరుపేదలకు చాలా ఉపయోగకరంగా ఉందని లబ్దిదారులు చాలా సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అనిల్ రెడ్డి, వగ్గు శ్రీను పాల్గొనడం జరిగింది.