హెల్త్ మొబైల్ టీమ్స్ తో ఇంటింటికి వైద్యం
గంగారం సెప్టెంబర్ 14 (జనం సాక్షి)
గంగారం మండలం లో ఐటీడీఏ పిఓ ఏజెన్సీ గ్రామాలలో ప్రజలు ఎదుర్కొనే సీజనల్ వ్యాధులను నివారించేందుకు హెల్త్ మొబైల్ టీమ్స్ ని రిక్రూట్మెంట్ చేయడం జరిగినది. అందరూ భాగంగా కామారం గ్రామంలోనీ ప్రజలకు హెల్త్ చెకప్ చేస్తూ సంబంధిత వ్యాధులకు మందులు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ విజయ్ కుమార్, రేవతి ఆశ వర్కర్స్ స్వప్న, శ్రీదేవి పాల్గొన్నారు