Thursday, 5 November 2026

20 దశాబ్దాల నుంచి రోడ్డు లేని గ్రామం

దోమ సెప్టెంబర్ 16  (జనం సాక్షి )

దోమ మండల పరిధిలోని బట్ల సందరం గ్రామానికి గత 20 సంవత్సరాల నుంచి రోడ్డు లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు గ్రామస్తులు స్వయంగా కష్టించి మట్టి రోడ్లు వేస్తున్నారు కానీ వర్ష ప్రభావం చేత రోడ్డు  కొట్టుకొనిపోయి ప్రమాద స్థితిలో చేరుతుంది కావున అధికారులు దయతలచి రోడ్లు వేయించారు అని  గ్రామ ప్రజల యొక్క మనవి చేసున్నారు.

Attachments area