నిక్‌నైట్ పై వ్యాఖ్యాలు : కెవిన్ పీటర్సన్ కు భారీ జరిమానా !
ఇంగ్లండ్ మే 24 : మాజీ ఇంగ్లాండ్‌ఓపెనర్ ప్రస్తుతం స్కైస్పోర్ట్స్‌ఛానల్ క్రికెట్ వ్యాఖ్యాత నిక్‌నైట్‌పై సమర్థించలేని వ్యాఖ్యాలు చేసిన ఇంగ్లాండ్ క్రికెటర్ కెవిన్‌పీటర్సన్‌కు బయటకు చెప్పలేనంత భారీజరిమానా విధించారు.అయితే కెవి న్‌పీటర్సన్‌కు ఎంతమొత్తం జరిమానా విధించారన్నది తెలియరాలేదు.కెవిన్ పీటర్సన్…

