సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలి
సకల జనుల సమ్మెకే వన్నె తెచ్చిన సింగరేణి గని కార్మికులకు ప్రభుత్వఉద్యోగులకు ఇచ్చిన విధంగా సమ్మె కాలం మొత్తాన్ని స్పెషల్ లీవుగా ప్రకటించి సింగరేణి కార్మికులకు అడ్వాన్స్‌గా ఇచ్చిన 25 వేల రూపాయలను మాఫి చేయాలని సీపీిఐ శాసన…



