Thursday, 5 November 2026

June 2012

వార్తలు

ఈ నెల 20నుంచి ఉపాధ్యాయుల బదిలీలు

హైదరాబాద్‌: ఈ నెల 20నుంచి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ధరఖాస్తుల స్వీకరణ జూలై 3నుంచి జూలై 8వ తేదివరకు కౌన్సిలింగ్‌ బదిలీలు జరుగనున్నట్లు అలాగే బదిలీలు విది విధానాలకు సంబందించిన  మార్గదర్శకాలకు 38జీవోను విడుదల చేశారు.

వార్తలు

గాలి బెయిల్‌ వ్యవహారంలో అరెస్ట్‌ల పర్వం

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డికి బెయిల్‌ అందించిన వ్యవహారంలో మాజి న్యాయ మూర్తి చలపతిరావును ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆయనతో పాటు ఏసీబీ పట్టాబిరావు ఆయన కూమారుడు రవిచంద్రను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసానట్లుగా అధికారికంగా ఏసీబీ…

Featured News

సమైక్యవాదం ఏ రూపంలో విచినా తెలంగాణ బిడ్డలు తిప్పికొడతరు

ఆంధ్రాలో జగన్‌ పార్టీగ గెలిస్తే .. తెలంగాణ ఏర్పాటవుతుందన్న సీమాంధ్ర నేతలు మాటకు కట్టు బడాలె అసెంబ్లీలో తెలంగాణ తీర్మాణం చేయాలె కోదండరాం సమైక్యవాదం ఏ రూపంలో వచ్చినా దాన్ని తెలంగాణ బిడ్డలు తిప్పికొడ్తరని తెలంగాణ రాజకీయ ఐక్య…

వార్తలు

‘తెలంగాణ’ తేల్చితేనే అనిశ్చితికి తెర :రాఘవులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగించాలంటే తెలంగాణ అంశాన్ని తేల్చాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవులు స్పష్టం చేశారు. శనివారం ఇక్కడ సీపీఎం రాష్ట్ర కార్యకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ…

Cover Story

తెలంగాణలో జగన్‌కు పాస్‌పోర్టు నో.. పరకాలలో టీఆర్‌ఎస్‌దే విజయం

శ్రీకోట్లు గుమ్మరించినా లొంగని సెంటిమెంట్‌ శ్రీభంగపడ్డ భాజాపా.. డిపాజిట్‌ జప్తు శ్రీకిరణ్‌రెడ్డి.. కిషన్‌ రెడ్డి .. జగన్‌రెడ్డిలకు భగంపాటు హైదరాబాద్‌, జూన్‌ 15 (జనంసాక్షి) : ఎంతో ప్రతిష్టాత్మకమైన పరకాల ఉప ఎన్నికల్లో విజయం టీఆర్‌ఎస్‌ను వరించింది. ఈ…

వార్తలు

బస్సు ప్రమాదం బాధితులను ఆదుకుంటం

మహారాష్ట్ర: మహారాష్ట్రలో బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని షోలాపూర్‌లోని అశ్విని ఆసుపత్రికి వెళ్ళీ మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శించాడు. బాధితులను ఆదుకుంటామని తక్షణ సాయంగా సీఎం రిలిఫ్‌ ఫండ్‌ అందిస్తామాని, అపధ్బాందు పథకం కింద లక్ష రూపాయాలు అందిస్తామని గాయపడిన…

వార్తలు

సెమీస్‌లో కశ్యప్‌ ఓటమి

జకార్తా : ఇండోనేషియా సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ సెమీ ఫైనల్లో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్‌ ఓటమి చవిచూశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌, ఇండోనేషియాకు చెందిన  ఆటగాడు…

హైదరాబాద్

కేకే ఇంట్లో సమావేశమైన టీ ఎంపిలు

హైదారాబాద్‌:   ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ఈ రోజు కాంగ్రెస్‌ తెలంగాన ఎంపిలు కేకే ఇంటిలో సమావేశం అయినారు. ఈ సమావేశంలో ఉప ఎన్నికలు, తెలంగాణ ఉద్యమం తదితర అంశాల గూర్చి చర్చిస్తున్నట్లుగా సమాచారం.

హైదరాబాద్

కాళేశ్వరి ట్రావెల్స్‌పై హెచ్చార్సీకి ఫిర్యాదు

హైదరాబాద్‌ : మహారాష్ట్రలో జరిగిన ఘోర దుర్ఘటనలో 30 మంది మరణానికి,మరికొంత మంది గాయపడటానికి కారణమైన కాళేశ్వరి ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని అరుణ్‌కుమార్‌ ఇనే న్యాయవాది రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు శనివారం ఫిర్యాదు చేశారు.ఈ ప్రమాదానికి ముమ్మాటికీ…

వార్తలు

కొత్త గూడెంలో బస్సు బోల్తా

ఖమ్మం: కొత్తగూడం లోని సూజాతనగర్‌లో మనుగూరు డిపో ఆర్టీసీ బస్సు బోల్తా పడి పలువురికి పదిహేను మందికి తీవ్ర గాయాలు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ఇంకా  పూర్తి వివరాలు తెలియలేవు.