Thursday, 5 November 2026

June 2012

కరీంనగర్

అనుమతి లేని వెంచర్ల హద్దురాళ్లు తొలగింపు

పెద్దపల్లి. మండలంలోని రంగంపల్లిలో పంచాయతీ అనుమతి లేకుండా వెలసిని వెంచర్ల హద్దురాళ్లను శుక్రవారం తొలగించారు. పంచాయతీ అనుమతి తీసుకోని వెంచర్లను నిర్వహంచారాదని బోర్డు ఏర్పాటు చేశారు. వెంచర్ల యజమానులకు నోటీసులు జారీచేశారు.

వార్తలు

ఐఐటీల స్వయం ప్రతిపత్తిని గౌరవించాలి

ఢిల్లీ:  దేశమంతా ఒకే పరీక్ష అంటూ మానవ అభివృధ్ధి శాఖ ప్రతిపాదించిన ఐఐటీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టుకు సర్వత్రా నిరసన వెల్లుత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ  నేపధ్యంలో ఐఐటీల  ఆల్‌ ఇండియా ఫ్యాకల్లీ ఫెడరేషన్‌ ఈ రోజు ప్రధాని…

వార్తలు

వేచి చూసే ధోరణిలో ఎన్డీయే నేతలు

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల అంశం పై చర్చించడానికి ఈ రోజు సమావేశమైన ఎన్డీయే నేతలు చర్చలైతే జరిపారు కానీ నిర్ణయాలేమీ తీసుకోలేదు. అభ్యర్థులందరి గురించి చర్చించాం. మేం సమావేశమైంది నిర్ణయాలు తీసుకోవడానికి కాదు. ఇప్పటివరకు జరిగిన పరిణామాల…

సీమాంధ్ర

అపూర్వ విజయం అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు

ఉప ఎన్నికల్లో వైకాపా విజయాన్ని అందించిన ఓటర్లకు వైఎస్‌ఆర్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు వలన జగన్‌ నిర్ధోషని తీర్పునిచ్చారని కాంగ్రెస్‌, టిడిపి కలిసి మమ్మల్ని ఓడించాలని సర్వశక్తుల ఎన్నో ప్రలోబాలు…

సీమాంధ్ర

జగన్‌ అరెస్ట్‌ కొంప ముంచింది:వాయలర్‌ రవి

ఢిల్లీ: జగన్‌ అరెస్ట్‌ కావటం వలనే ఉప ఎన్నికల్లో వైకాపాను విజయం వరించిందని కాంగ్రెస్‌ సినియర్‌ నేత వాయలర్‌ రవి అన్నారు. అరెస్ట్‌ కావాటం వలన సానుభూతి బాగా పనిచేసి జగన్‌ పార్టీ గెలిచిందని కాంగ్రెస్‌ను బలోపేతం చేయాడానికి…

తెలంగాణ

సోనియాకు శంకర్రావు లేఖ

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాలల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడానికి, కాంగ్రెస్‌ ఓటమికి కాంగ్రెస్‌ బాధ్యత కాదని, కిరణ్‌కుమార్‌ రెడ్డి వల్లే ఓటమి చవిచూశామని సీిఎంను, పీసీసీ అధ్యక్షుడును మార్చాలని కాంగ్రెస్‌ మాజీ మంత్రి శంకర్రావు అన్నారు…

వార్తలు

పరకాలలో కాంగ్రెస్‌కు అయిదవ స్థానం

వరంగల్‌: అత్యంత ఉత్కంఠ రేపిన పరకాల ఉప ఎన్నికల ఫలితాలల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండవ స్థానంలో నిలవగ టీడీపీ మూడవ స్థానంలో నిలిచింది. బిజేపీ నాలుగవ స్థానంతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్‌ అయిదవ స్థానంలో నిలిచింది.

వార్తలు

నెల్లూరు లోక్‌సభ స్థానంలో మేకపాటి విజయం

నెల్లూరు:నెల్లూరు పార్లమెంట్‌ స్థానానికి వైకాపా అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి గెలుపొందారు. ఆయన రెండు లక్షల 90 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యంతో సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్ధి సుబ్బిరామిరెడ్డి పై విజయం సాధించారు.

వార్తలు

ఒంగోలులో వైకాపా విజయం

ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి 27,403 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైకాపాకు 77,125 ఓట్లు రాగా,తెదేపాకు 49,649, కాంగ్రెస్‌కు 23,114 ఓట్లు పోలయ్యాయి.