Thursday, 5 November 2026

June 2012

వార్తలు

జగన్‌ను విచారించేందుకు అనుమతివ్వండి

హైదరాబాద్‌: వైకాపా అదిణస్త్రథ జగన్‌మోహన్‌ రెడ్డిని విచారించేందుకు అనుమతివ్వాలని ఈ రోజు నాంపల్లీ కోర్టులో ఈడి పిటిషన్‌ వేసింది. కోర్టు నిర్ణయం ఇంకా ప్రకటించలేదు.

వార్తలు

మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ డిపాజిట్‌ గల్లంతు

ఉప ఉన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి మూడు స్తానాల్లో డిపాజిట్‌ గల్లంతయింది. పోలవరం, పరకాల, అనంతపురం అసెంబ్లి స్థానాల్లో డిపాజిట్‌ కోల్పోయింది.

వార్తలు

రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ ఖరారు

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి పై ఉత్కంఠ నేడు తేలింది యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జి  పేరును ప్రతిపాదించిన సోనియా ఈ నెల 24న ఆర్థికమంత్రి పదవికి రాజినామా చేయనున్నట్లు తెలిసింది.

ఆదిలాబాద్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మామడ, నిర్మల్‌ మంచిర్యాల ప్రధాన రహదారిలో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంచోటుచేసుకుంది. లారీ ఆటో ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్డరు మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న నిర్మల్‌కు చెందిన మోతింఖాన్‌, సయ్యద్‌అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.

ఆదిలాబాద్

మద్యం దుకాణాలు తనికీ

కాగజ్‌నగర్‌. పట్టణంలో మద్యం దుకాణాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జిల్లా బృందం ఎస్సైలు రాములు, రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో తనికీలు నిర్వహించారు. ఈ తనికీలు ఏ దుకాణంపైనా కేసు నమోదు చేయలేదు.

ఆదిలాబాద్

విద్యార్ధుల కోసం గ్రామల్లోకి ఉపాధ్యాయులు

ఇంద్రవెల్లి (ఆదిలాబాద్‌). విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు రోజులు గడిచినా, గిరిజన ఆశ్రమపాఠశాలకు విద్యార్థులు హజరు కాలేరు. దీంతో ఉపాధ్యాయులు గ్రామాల్లోకి వెళ్లి విద్యార్థులకు తీసుకొస్తున్నారు. చిన్నారుల చదువు లపై తల్లిదండ్రులను చైతన్యవంతం చేస్తున్నారు.

ఆదిలాబాద్

బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి

బాసర. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారిని ఈ తెల్లవారుజామున జిల్లా ఇంఛార్జి మంత్రి బస్యరాజ్‌ సారయ్య కుటుంబసభ్యులతో కలిని దర్శించుకున్నారు. అలర ఆధికారుతో పూర్ణకుభంతో అయనకు స్వాగతం పలికారు. అనంతరం అలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేసి…

ఆదిలాబాద్

వ్యదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

వాంకిడి; గ్రామాల్లో వ్యాదుల ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి గట్టయ్య తెలిపారు. మండల పరిషత్తు కార్యాలమంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలకు ప్రజారోగ్యంపై అవగాహన కల్పించారు.…

వార్తలు

జగన్‌ అరెస్ట్‌కు వాయలర్‌ రవి కారణం

జగన్‌ను అరెస్ట్‌ చేయాడానికి కాంగ్రెస్‌నేత వాయలర్‌ రవి కారణమని వైకాపా అధికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు. ఉప ఎన్నికల్లో భారి మెజార్టీతో గెలుపోందడం నిజంగా ఇది ఘనమైన విజయమని మూడు స్థానాల్లో ఓడి మేము గెలిచామని నైతాకంగ…

కరీంనగర్

వేతన బకాయిలు చెల్లించాలని హెచ్‌.ఎం.ఎన్‌ ధర్నా

గోదావరిఖని (కరీంనగర్‌). సింగరేణి కార్మికులకు తొమ్మిదో వేతన బరాయిలు చెల్లించాలని గోదావరిఖని సింగరేణి జీఎం కార్యాలయం ముంరు హిందుమజ్దూర్‌సభ కార్కి సంఘం (హెచ్‌.ఎం.ఎస్‌) ధర్నా చేసింది. జీబీసీసీఐ ఒప్పందం ప్రకారం శుక్రవారం చల్లించాల్సిన బకాయిలను యాజమాన్యం చెల్లించకుండా వాయిదా…