Thursday, 5 November 2026

June 2012

వార్తలు

ఏడు స్థానాల్లో వైకాపా విజయం

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో వైకాపా ఏడింటిలో గెలుపొంది. 9 చోట్ల  మందంజలో కొనసాగుతోంది. ఎమ్మిగనూరు, ప్రతిపాడు, మాచర్ల, పోలవరం, రాయదుర్గం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో  ఆపార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.…

వార్తలు

పోలవరం,ప్రతిపాడులో వైకాపా గెలుపు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. పచ్చిమగోదావరి  జిల్లా పోలవరం, గుంటూర్‌ జిల్లా ప్రత్తిపాడులో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు.

వార్తలు

కొనసాగుతున్న వైకాపా ఆధిక్యం

హైదరాబాద్‌: 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల కౌంటింగ్‌ ఉదయం ప్రారంభమైంది. ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో  వైకాపా ఎమ్మిగనూరు స్థానంలో  గెలుపొందగా  14 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. ఆరు రౌండ్ల లెక్కింపు  పూర్తయ్యేసరికి తిరుపతి, ఆళ్లగడ్డ, రాయచోటి,…