మావోయిస్ట్ నేత ఆజాద్ భార్య అరెస్టు
వరంగల్ : మావోయిస్టు నేత ఆజాద్ భార్య పద్మక్క అలియాస్ సీతక్కను ఆదివారం ఖానాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. సీతక్క సహా మరో ఆరుగురు మావోయిస్టులను కూడా పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. వీరిని కోర్టులో హాజరుపర్చేందుకు వరంగల్…
