Wednesday, 4 November 2026

June 2012

వార్తలు

యాడ్‌ ఏజెన్సీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌:  అమీర్‌పేట మైత్రివనం సమీపంలో ఈ రోజు యాక్సెల్‌ ప్రైవేటు యాడ్‌ ఏజెన్సీ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా కార్యాలయంలో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో 12 లక్షల విలువైన 9 కంప్యూటర్లతోపాటు  ప్రింటింగ్‌ సామగ్రి…

Featured News

హలికాప్టర్‌ ప్రమాదంలో కెన్యా మంత్రితో సహా 7గురి మృతి

నైరోబి : కెన్యా రాజధాని నైరోబి సమీపంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆ దేశ కేబినెట్‌ మంత్రిసహా ఏడుగురు మృతి చెంది. నైరోబి శివారులో జరిగిన ఈ ప్రమాదంలో కెన్యా అంతర్గత భద్రతా మంత్రి జార్జ్‌ సైటోటి సహా…

వార్తలు

జగన్‌తో బీజేపీ కుమ్మక్కు : హరీశ్‌

హైదరాబాద్‌ : బీజేపీ పరకాలలో తెలంగావాదుల ఓట్లు చీల్చడానికే పోటీ చేస్తున్నదని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నాయకుడు హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ శనివారం వరంగల్‌లో జరిగిన పోరుసభలో సుష్మా స్వరాజ్‌ పరకాలలో కొండా దంపతుల గూండాయిజం,…

వార్తలు

విజయమ్మపై బొత్స ఫైర్‌

హైదరాబాద్‌ : వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మపై పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు.  గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న విజయమ్మ మాట్లావి అన్ని అబద్ధాలేనని విమర్శించారు.…

జిల్లా వార్తలు

గోలుసు అపహరణ

హయత్‌నగర్‌: అష్కర్‌ గూడకు చెందిన నర్సింహగౌడ్‌ శుక్రవారం తన భార్యతో కలిసి వస్తుండగా రాత్రా 11గంటల సమయంలో పెద్దఅంబర్‌ పేట సమీపంలో ఔటర్‌రింగ్‌రోడ్‌ వద్ద నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు రోహిని మెడలోంచి 3తులాల బంగారం గోలుసు…

Main

12నుంచి నవగ్రహ ప్రతిష్ఠ

రంగారెడ్డి: ఇబ్రహింపట్నం మండలంలో జరిగే శ్రీ రాజరాజేశ్వరిదేవి నవగ్రహ ప్రతిష్ఠ మూడు రోజులపాటు నిర్వహిస్తామని భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని దేవాలయ ఆలయ కమిటి తెలిపింది

జిల్లా వార్తలు

జిల్లాస్థాయి 10-10 క్రికెట్‌ టోర్నీ

నిజామాబాద్‌: తెలంగాణ యువ సమితి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టెన్నిస్‌బాల్‌ 10-10 క్రికెట్‌ టోర్నీ ఈ నెల 12న జిల్లా కేంద్రంలోని న్యాల్‌కల్‌ రోడ్‌లో గల రోటరీ మైదానంలో నిర్వహించనున్నట్లు అభినమ్‌,సతీష్‌లు ఓ ప్రకటలోని చెప్పారు.ఓపెన్‌టూఆల్‌  పద్దతిలో  జరిగే ఈ…

జిల్లా వార్తలు

సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన

నిజామాబాద్‌:జక్రాన్‌పల్లి మండలం పొలిత్యాగ్‌ గ్రామంలో కోటి రూపాయలతో గ్రామస్థులు నిర్మించుకున్న సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఈ నెల 12 నుంచి ప్రారంభంకనున్నాదని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

జిల్లా వార్తలు

గిరిరాజా కోళ్ళ పంపిణి

రంగారెడ్డి: ఇబ్రహింపట్నం మండలంలోని నెర్రపల్లీ గ్రామంలో 19మంది మహిళ సంఘాలకు ఒక్కోమహిలకు పదేసి చోప్పున వనరాజ, గిరిరాజ కోళ్ళను పంపిణి చేసారు.  మహిళలు ఇర్థికంగా ఎదగాలని పశుసంవర్ధకశాఖ ఏడి అనిల్‌కుమార్‌ అన్నారు ఈ కార్యక్రమంలో మనీషా,దీపా, డాక్టర్‌ శ్రీనివాసు…

Featured News

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ విజేత సైనా నెహ్వాల్‌

న్యూఢిల్లీ : భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ థాయిలాండ్‌ ఓపెన్‌ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో సైనా థాయ్‌లాండ్‌కు చెందిన రచనోక్‌ ఇంతాన్‌స్‌పై విజయం సాధించింది. 19-21, 21-15, 21-10 తేడాతో సైనా గెలిచింది.ఫైనల్‌కు ముందు నుంచే సైనా…