Tuesday, 3 November 2026

June 2012

ఖమ్మం

నకీలి విత్తనల పట్టివేత

ఖమ్మం:టేకులపల్లి మండలంలోని  రావులపాడు ప్రాంతంలో నకిలీ విత్తనాలు అమ్మడానికి వచ్చిన వ్యక్తిని పట్టుకున్నారు.పాల్వంచ పట్టణం లోని బొల్లోరి గూడెం ప్రాంతానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు చల్లా భరద్వాజ్‌ విత్తనాలమ్ముతూ ఆదర్శ రైతు నాగేశ్వరరావుకు దొరికడు.వ్యవసాయాధికారి శ్రీనివాసరావు ఆయన వద్ద…

ఖమ్మం

లారీ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు

ఖమ్మం:టేకులపల్లి మండలంలోని బొగ్గు లారీ దాన్‌ తండా వద్ద దూసుకెళ్లిన సంఘటనలో బోడ రాంజీ,బూక్యా నాగేష్‌లకు తీవ్ర గాయాలు జరగ రెండు పశువులు మృతి చెందాయి.బొగ్గు లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడిపాడంటూ గ్రామస్థులు బొగ్గు లారీల రాకపోకలను నిలిపివేశారు.

వార్తలు

జగన్‌ అక్రమ సంపాదనపై వందమంది విద్యార్థులు పిహెచ్‌డి చేయచ్చు: టిడిపి నేత దాడి వీరభద్రరావు.

జగన్‌ అక్రమ సంపాదనపై వందమంది విద్యార్థులు పిహెచ్‌డి చేయచ్చు: టిడిపి నేత దాడి వీరభద్రరావు.

కరీంనగర్

డ్రా ద్వారా పత్తి విత్తనాల పంపిణీ

వీణవంక:వీణవంక మండలంలో ఖరీఫ్‌లో సాగు చేసేందుకు పత్తి విత్తనాలు సరఫరా చేసేందుకు మండల స్థాయి కమిటీ గ్రామా పంచాయతీ కార్యాలయాల్లో లాటరీ ద్వారా పత్తి విత్తనాల డ్రా తీస్తున్నారు.ఎంపికైన రైతుల జాబితాను సిద్ధం చేస్తున్నారు.

కరీంనగర్

12న మౌఖిక పరీక్ష

ముకరంపురం:అర్బన్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల  భర్తీకి రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 12న మౌఖిక పరీక్షను  కరీంనగర్‌ మండల ప్రజా పరిషత్‌ కార్యలయంలో నిర్వహిస్తున్నట్లు  ఐసీడీఎన్‌ ప్రాజెక్టు రూరల్‌ సీడీసీవో పి.…

ముఖ్యాంశాలు

ముస్లిం పోలీసు అధికారుల్ని నియమించండి

న్యూఢిల్లీ : రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం సచార్‌ కమిటీ సిఫార్సును అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు ఈ విషయమై పురోగతి నివేదిక పంపాలని కేంద్ర హోం కార్యదర్శి ఆర్‌.కె.సింగ్‌ అన్ని రాష్ట్రాల…