Tuesday, 3 November 2026

June 2012

Main

కొత్త సీసాలో పాత సారా..!

– పుణ్యక్షేత్రంలో ‘సిండికేట్‌’కు ముస్తాబు – రహస్యంగా కదులుతున్న పావులు గోదావరిఖని, జూన్‌ 7 (జనంసాక్షి) : హస్యంగా మద్యం వ్యాపార రంగంలోని ‘పెద్ద’లు సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో మద్యం క్రయవిక్ర యాల్లో చెప్పుకోదగ్గ ప్రాముఖ్యతను కలిగిన గోదావరిఖనిలో…

నల్లగొండ

కరెంట్‌షాక్‌తో వ్యక్తి మృతిx

నల్గోండ: నల్గోండ మండలం కంచనపల్లి గ్రామంలో మోటరు వైర్లు సరిచేస్తుండగా రమేశ్‌(18) అనే యువకుడు మృతిచెందాడు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నార

Main

ఉరివేసుకుని రైతు ఆత్మహత్య

నల్గోండ: రాజంపేట మండలలోని బసంతపురంలో  కృష్ణరెడ్డి(48) అర్థిక ఇబ్బందులతో వ్యవసాయ బావి దగ్గర వేళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణరెడ్డికి బార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

నల్లగొండ

ఉపాద్యాయలకు శిక్షణ తరగతులు

నల్గోండ: నకిరేకల్‌లో జరుగుతున్న ప్రాథమికోన్నత పాఠశాల శిక్షణలో బాగంగా పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వార ఆంగ్లపదజాలం వ్యాకరణం, సైన్స్‌లో గాలీ గతి ఎడారి జీవులు నీటి ప్రవాహం పై శిక్షణ ఇచ్చారు.

రంగారెడ్డి

సీపిఐ నేత పాండు రెండవ వర్థంతి

రంగారెడ్డిజిల్లా: ఇబ్రహింపట్నం మండలంలోని ముకునూరు గ్రామంలో సీపిఐనేత శివారాల పాండు రెండో వర్థంతి సభను ఘనంగా సీపిఐ నేతలు నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ శివారాల మృతి తీరని లోటన్నారు. ఆయనను పేద ప్రజలు మరవలేరని సిపిఐ…

Main

కాంగ్రెస్‌ మంత్రులను భర్తరప్‌ చేయాలి

జగన్‌ను సీబిఐ అధికారులు జైల్లో పెట్టినట్టె అక్రమజీవొలపై సంతకాలు చేసిన మంత్రులను వెంటనె అరెస్ట్‌ చేయాలని కావాలి నర్సింహ, కొండగిరి రాములు డిమాండ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో ఏబిఎన్‌ఎప్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గోన్నారు.

మహబూబ్ నగర్

ఆన్‌లైన్‌లో రైల్వే రిజర్వేషన్‌ 12గంటలు

మహబూబ్‌నగర్‌: దేశవ్యాప్తంగా గురువారం రైల్వే రిజర్వేషన్లు ఆన్‌లైన్‌లో  ఇకనుంచి 12గంటలు ఎక్కడి నుండయిన ఉదయం 8నుండి రాత్రి 8వరకు రిజర్వేషన్‌ కల్పించే సౌకర్యం అమల్లోకి వచ్చింది అయితే మహబూబ్‌నగర్‌లో సిబ్బంది కోరత వలన 8గంటల సౌకర్యం మాత్రమే ఉండే…

మహబూబ్ నగర్

జిల్లా జడ్జిచే న్యాయ సహయక కేంద్రం ప్రారంభం

మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బాల నెరస్తులకు న్యాయ సహాయం అందించాలనే ల్యోంతో ఏర్పాటైన కేంద్రాన్ని జిల్లా జడ్జి జె.ఉమాదేవి ఈ రోజు ప్రారంభించనున్నట్లు సంస్థ కార్యదర్శి శేషగిరిరావు తెలిపారు.

మహబూబ్ నగర్

ధరఖాస్తుల గడువు ఈ నెల 18కి పెంపు

పాలమూరు:పార్టి నేతలు విద్యార్థి సంఘాల విజ్ఞప్తి మేరకు పాలమూరు యునివర్శిటి పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 18వరకు పోడగించామని, దృవికరణ పత్రాలతో వచ్చి కళాశాలల్లో  దరఖాస్తు చేసుకోవచ్చని రిజిస్టార్‌ వెంకటచలం తెలిపారు

మహబూబ్ నగర్

అంతర్‌ జిల్లాల బాల్‌ బాడ్మింటన్‌

మహబూబ్‌నగర్‌:  ఈ నెల 9న రాష్ట్రస్థాయి బాల్‌ బాడ్మింటన్‌ పోటిలు కరింనగర్‌లో కోనసాగున్నాయి. ఈ పోటిలో 19ఏళ్ళలోపు వయసుగలవారు ధృవికరణ పత్రాలతో రెండు ఫోటోలు తీసుకుని శుక్రవారం సాయంత్ర 5గంటల వరకు ప్రభుత్వ జూనియర్‌ కళావాలకు రావాలని బ్యాట్మింటన్‌…