వాయలార్‌తో, కావూరి, పాల్వాయి, జేసీ సమావేశం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత వాయలర్ రవితో కావూరి సాంబశివరావు ,పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ కావూరి నివాసంలో జరుగుతుంది.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత వాయలర్ రవితో కావూరి సాంబశివరావు ,పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ కావూరి నివాసంలో జరుగుతుంది.
హైదరాబాద్: ఎంసెట్ ఫలితాలను ఈ నెల 29న సాయంత్రం ఆరుగంటలకు విడుదల చేయనున్నట్టు ఉన్నత విద్యా శాఖాధికారులు తెలిపారు. గల నెలలో రాష్ట్రవ్యాప్తంగా జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఎంసెట్ పరీక్షను నిర్వహించారు.
ముకుల్ వాస్నిక్ హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలను కోరామని కేంద్ర సామాజిక న్యాయమంత్రి ముకుల్‌వాస్నిక్ తెలిపారు. కేంద్ర పరిధిలో ఉన్న ఈ అంశం పై అన్నీ రాష్ట్రాలనుంచి సమాధానాలు అందాకా ఏం చేయాలన్న దాని పై…
హైదరాబాద్ : కిరణ్‌కుమార్ సర్కార్ తెలంగాణ భూములను అన్యాక్రాంతం చేస్తే ఊరుకోమని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డా.శ్రవణ్ హెచ్చరించారు. వై.ఎస్.చంద్రబాబు బాటలోనే సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కూడా నడుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు…
హైదరాదబాద్: సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణతోఈడీ అధికారులు సమావేశమయ్యారు. ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాలు, జగన్ అర్కమాస్తుల కేసు, ఎమ్మార్ కేసులో నిందితులను చంచల్‌గూడ కారాగారంలో ఈడీ బృందాలు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి సీబీఐ…
పెనమలూరు: విజయవాడ సమీపంలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న పొట్లూరి పవన్ , దీపక్ కృష్ణలు ఆత్మహత్మాయత్యానికి పాల్పడ్డారు.బుధవారం సాయంత్రం వీరు కారులో వెళ్తు తాడిగడప-ఎనికేపాడు రహదారి పురుగులమందు సేవించి ఆత్మ హత్యయత్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో…
న్యూఢిల్లీ: వింబుల్డన్ పురుషుల సింగిల్స్‌లో రోజర్ ఫెదరర్ మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్‌లో ఇలలీ ఆటగాడు ఫోగ్నీనీపై 6-1,6-3, 6-2 తేడా తో ఫెదరర్ విజయం సాధించాడు.
వింబుల్టన్: పురుషులు డబుల్స్ విభాగంలో భారత్ టెన్నిస్ క్రీడాకారులు మహేష్‌భూపతి, రోహన్ బోపన్నలు రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో భూపతి,రోహన్‌జోడీ ఫెల్టర్, జూజరిలపై 6-0, 7-6, 6-2 తేడాతో విజయం సాధించారు.
డమాస్కన్: సిరియాలోని అల్-ఇక్‌బరియా టీవీకేంద్రం పై దుండగులు కాల్పులు జరపడంతో ఏడుగురు సిబ్బంది మరణించారు. అనంతరం కొందరు సిబ్బందిని దుండగులు తమతో తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. అల్-ఇక్‌బారియా టీవీ అధ్యక్షుడు బసర్ అస్సాద్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తోందని దీంతో ప్రభుత్వ…