Wednesday, 4 November 2026

June 2012

వార్తలు

లాభాలలో సెన్సెక్స్‌

ముంబాయి: భారతీయ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 61.18 పాయింట్ల అధిక్యంతో 16967.76 వద్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 21.10 పాయింట్ల లాభంతో 5141.90 ముగిశాయి. టాటా స్టీల్‌, టాటా పవర్‌, స్టెరిలైట్‌ ఇండస్ట్రీన్‌, సన్‌ఫార్మా, హిందాల్కో…

వార్తలు

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో…

రూ.43వేల కోట్ల ప్రజాధనం నష్టం జగన్‌ అక్రమాస్తుల కేసులో మరో 4 అభియోగ పత్రాలు దాఖలు చేయాల్సివుందని సీబీఐ పేర్కొంది. జగన్‌ తన కంపెనీల్లోకి భారీ మొత్తాల్ని తన కంపెనీల్లోకి మళ్లించుకున్నారని సీబీఐ తెలిపింది. అక్రమాస్తుల వ్యవహారంలో రూ.43వేల…

సీమాంధ్ర

సింగిరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం

ఖమ్మం, జూన్‌ 27 : సింగరేణి కార్మికులంతా ఈ నెల 28న జరిగే గుర్తింపు ఎన్నికల్లో కార్మికులు ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల ప్రత్యేక అధికారి శ్రీవాత్సవ బుధవారం తెలిపారు.…

సీమాంధ్ర

పాపికొండల పర్యటన యథాతథం

ఖమ్మం, జూన్‌ 27 : పాపికొండల పర్యాటకం యథాతథంగా కొనసాగించేందుకు భద్రాచలం ఉత్తర, దక్షిణ విభాగం డీఎఫ్‌వో అశోక్‌కుమార్‌ బుధవారం అనుమతించినట్లు భద్రాచలం టు పాపికొండల బోర్డు ఆపరేటర్ల వెల్‌ఫేర్‌ సోసైటీ అధ్యక్షుడు సి.హెచ్‌ సూర్యప్రకాశ్‌రావు తెలిపారు. గత…

సీమాంధ్ర

8 మంది ఎన్‌ఎంఆర్‌ల క్రమబద్ధీకరణ

ఖమ్మం, జూన్‌ 27 : ఇల్లందు పురపాలక సంఘంలో పని చేస్తున్న 8 మంది ఎన్‌ఎంఆర్‌ల సర్వీసులను క్రమబద్ధీకరణ చేస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి రాజీవ్‌రంజన్‌మిత్ర బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇల్లందు పురపాలక సంఘంలో విధులు…

సీమాంధ్ర

ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌గా ఆనందమోహన్‌

ఖమ్మం, జూన్‌ 27 : ఖమ్మం సర్కిల్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ అధికారిగా ఆనందమోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఒక్కడ పని చేస్తున్న చౌదరిని హైదరాబాద్‌కు బదలీ చేశారు. ఆయన స్థానంలో ఆనందమోహన్‌ నియమితులైయారు.…

సీమాంధ్ర

డీపీవో పరిధిలో బదలీలు కోరుతూ దరఖాస్తులు

ఖమ్మం, జూన్‌ 27 : జిల్లా పంచాయతీ అధికారి పరిధిలో ఉద్యోగుల బదలీల కౌన్సెలింగ్‌ ఈ నెల 29న జడ్పీ కార్యాలయంలో జరుగుతుందని డీపీవో విల్సన్‌బిన్ని తెలిపారు. బదలీలను కోరుతూ 35 మంది ఉద్యోగులు దరఖాస్తులు చేశారని అన్నారు.…

వార్తలు

ఖరీఫ్‌లో కౌలు రైతులకూ రుణాలు!

శ్రీకాకుళం, జూన్‌ 27 : ఈ ఏడాది ఖరీఫ్‌ పంటకు కౌలు రైతులు అందరికీ పంట రుణాలు మంజూరు చేయనున్నట్టు జిల్లా అదనపు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.ఎస్‌.రాజకుమార్‌ తెలిపారు. తహసీల్దార్లు, రైతు సంఘాల నాయకులతో బుధవారంనాడు ఆయన కలెక్టరేట్‌లో…

సీమాంధ్ర

అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండండి

శ్రీకాకుళం, జూన్‌ 27 : వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించినట్టు కలెక్టర్‌ జి.వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. వర్షాకాలంలో పారిశుద్య లోపం, కలుషిత నీరు వల్ల మనుగడకు ముప్పు వాటిల్లుతుందన్నారు. అతిసార, మెదడువాపు వ్యాధి, డెంగ్యూ, చికెన్‌…

సీమాంధ్ర

బాల్య వివాహాల నివారణలో శ్రీకాకుళం ముందంజ

శ్రీకాకుళం, జూన్‌ 27 : బాల్య వివాహాల నివారణలో శ్రీకాకుళం జిల్లా ముందంజలో ఉంది. జిల్లాలో గతేడాది కాలంగా 14 బాల్య వివాహాలను నివారించింది. ప్రభుత్వం బాల్య వివాహాల నివారణ చట్టం-2006ను తెచ్చిన సంగతి విదితమే. జిల్లా కలెక్టర్‌…