30న ఎంసెట్ ఫలితాలు
హైదరాబాద్: ఎంసెట్ రాసిన అభ్యర్థులకు శుభవార్త ఎంసెట్ ఫలితాలను ప్రకటించేందుకు జేఎస్టీయూ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఎంసెట్ కన్వీనర్ రమణారావు ఒక ప్రకటన చేశారు. ఈ నెల 30న ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలియజేశారు. జూలై 17…
హైదరాబాద్: ఎంసెట్ రాసిన అభ్యర్థులకు శుభవార్త ఎంసెట్ ఫలితాలను ప్రకటించేందుకు జేఎస్టీయూ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఎంసెట్ కన్వీనర్ రమణారావు ఒక ప్రకటన చేశారు. ఈ నెల 30న ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలియజేశారు. జూలై 17…
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీన్ అవకతవకల కేసులో కీలక నిందితుడు కోనేరు రాజేంద్రప్రసాద్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కోనేరు రాజేంద్రప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తనను అరెస్టు చేసి…
చినగంజాం:ప్రకాశం జిల్లాల్లో ఐదు రోజుల క్రితం వాన్‌పిక్ భూములు స్వాధీనం చేసుకున్న రైతులు సోమవారం ట్రాక్టర్లతో దుక్కులు దున్నారు.పెదగంజాం సర్వె నంబర్ 1700లో గట్లు వేసి పనులు చేపట్టారు.ఈ కార్యక్రమంలో పెదగంజాం దళితవాడ యానాది కాలనీకి చెందిన సుమారు…
హైదరాబాద్:రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జసిస్ ఘోష్ ప్రమాణస్వీకారం చేశారు.రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌లో గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు,పోలీసు ఉన్నతాదికారులు హజరయ్యారు.
హైదరాబాద్: మధ్యాహ్నం భోజన పథకం ఖర్చును 7.5 శాతం మేరకు పెంచిన ప్రభుత్వం. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజన వ్యయం రూ.3.84 నుంచి రూ. 4 పెంచ్చారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి మధ్యాహ్న…
హైదరాబాద్:ప్రైవేటు బస్సులు,పాఠశాల వాహనాలపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.మెహెదీపట్నం అప్పా జంక్షన్ వద్ద విస్తృత తనిఖీలు చేపాట్టారు.10 పాఠశాల బస్సులను స్వాధీనం చేసుకున్నారు.సరైన అనుమతులు లెకుండా వీటిని తిప్పుతున్నారని ఆర్టీఏ అధికారులు తెలిపారు
హైదరాబాద్:రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీచేస్తున్న పీఏ సంగ్మా వివిద పార్టీల మద్దతు కూడగట్టేందుకు హైదరాబాద్‌కు వచ్చారు.వైకాపా అధ్యక్షుడు జగన్‌ను కలిసెందుకు చంచల్‌గూడ జైలుకు ఉదయం చేరుకున్నారు.అయితే ఉదయం 11 గంటలకు కలిసెందుకు జైలు అధికారులు సమయం ఇవ్వడంతో ఆయన అక్కడి…
హైదరాబాద్: విత్తనాలు ఎరువులు బ్లాక్ మార్కేట్‌కు తరలిపోకుండా చూడాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్ని జిల్లాలా కలెక్టర్ల వీడియో కన్ఫరెన్స్లో అన్నారు. విత్తనాల అభ్యతపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని విత్తనాలు, ఎరువుల సరఫర భాధ్యత పూర్తిగా కలెక్టర్లదేనని…
హైదరాబాద్: టీచర్ల బదితీలకు ప్రభుత్వం రూపొందిన మార్గదర్శకాలు సరిగా లేవని తెలంగాణ టీచర్ల జూఏసీ (టీ-జాక్ట్) మండిపడింది. ఈమేరకు టీ-జాక్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బృందం ఈరోజు వాద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించింది. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ నేతలు మాట్లాడారు.…
లక్నో:ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందారు.అమ్రోహ వద్ద జాతీయ రహదారిపై ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది.35 మందికి తీవ్రంగా గాయపడ్డారు.ఘటనాస్థలానికి చేరుకున్న అధికిర యంంత్రాంగం సహయక చర్యలు చేపట్టింది.క్షతగాత్రులను సమీన ఆసుపత్రికి తరలించారు.