Wednesday, 4 November 2026

June 2012

వార్తలు

క్యాట్‌ ఉత్తర్వులను ఛాలెంజ్‌ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌: డీజీపీ ధినేష్‌రెడ్డి నియామకం చెల్లదంటూ ఉత్తర్వులు జారి చేసిన క్యాట్‌ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఛాలెంజ్‌ చేసింది. ఈ మేరకు క్యాట్‌ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్‌ వేసింది.

వార్తలు

జులై రెండో వారంలో విద్యా వారోత్సవాలు

హైదరాబాద్‌: జులై 9నుంచి 21వ తేది వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రూ.2వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఒకేరోజు 5వందల పాఠశాల భవనాలు,…

వార్తలు

చేపల మార్కెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్‌: గుర్తించిన ప్రభుత్వ స్థలాల్లో చేపల మార్కెట్లు ఏర్పాటు చేయాలని మత్స్యకారులు, మత్య్స కార్మికుల సంఘం డిమాండ్‌ చేసింది. రైతు బజార్లలో చేపల స్టాల్స్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో కోరారు.…

వార్తలు

శ్రీకాకుళం ఘటన పై సీఐడీ సమగ్ర దర్యాప్తు

శాంతి భద్రతల విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ఎన్‌.ఎ.హూడా హైదరాబాద్‌: శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట ఘటన పై నేర పరిశోధన విభాగం సమగ్ర దర్యాప్తు జరుపుతోందని శాంతి భద్రతల విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ఎన్‌.ఎ.హూడా పేర్కొన్నారు. ఈనెల 12న దళితులపై…

వార్తలు

ప్రభుత్వానికి మోపిదేవి అభ్యర్థన

హైదరాబాద్‌: వాన్‌పిక్‌కు అక్రమ భూకేటాయింపుల కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేషీకీ లేఖ రాసినట్లు సమాచారం. సీఎం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అయిన వినయ్‌ కుమార్‌కు ఈ అభ్యర్థన అందినట్లు తెలుస్తోంది. తనకు తెలిసినంత…

వార్తలు

ముగిసిన మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ సాయంత్రం ఐదుగంటలకు ముగిసింది. రాష్ట్రంలో 6,596మద్యం దుకాణాలున్నాయి. చివరి రోజు కావడంతో టెండర్‌దారులు గ్రేటర్‌ పరిధిలోని అబ్కారీ భవన్‌కు వందల సంఖ్యలో చేరుకున్నారు. ప్రభుత్వం నూతన విధానం ప్రకారం హైదరాబాద్‌…

వార్తలు

తెల్లరేషన్‌ కార్డు దారుల నుంచి ఏసీబీ వివరాలు

చీపురుపల్లి: మద్యం దుకాణాలు కలిగిన తెల్లరేషన్‌ కార్డుదారుల నుంచి వివరాలు సేకరించేందుకు ఏసీబీ అధికారులు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పరిశీలన జరిపారు. మొత్తం 8మంది ఇళ్లకు వారు వెళ్లగా ఒక్కరు మాత్రమే అందుబాటులో ఉన్నారు. అతని నుంచి వివరాలు…

వార్తలు

హన్మకొండలో అగ్నిప్రమాదం :15 కార్లు దగ్ధం

వరంగల్‌ : హన్మకొండలోని నక్కలగుట్టలో సోమవారం సాయంత్రం ఓ కార్ల షెడ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆ షెడ్డులో ఉన్న సుమారు 15 కార్లు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి అతి సమీపంలో పెట్రోల్‌ బంక్‌…

వార్తలు

బార్‌ లైసెన్సు ఫీజులు

హైదరాబాద్‌: మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు, మహానగరపాలక సంస్థల పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరం బార్‌ లైసున్స్‌ ఫీజుల్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే బార్‌ లైసెన్స్‌లు ఉన్న వారు ఈ ఫీజులు ,చెల్లించి రెన్యువల్‌ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వంఉత్తర్వుల్లో పేర్కొంది.…

హైదరాబాద్

గుప్తాను నిమ్స్‌కి తరలించాలీ: న్యాయస్థానం

హైదరబాద్‌: ప్రముఖ వ్యాపారవేత్త జీ ఎస్‌ గుప్తాను ఈ రోజు పోలీసులు ఆయనను కోర్టులో హాజరు పరిచారు. అపస్మారక స్థితిలో ఉన్న గుప్తాను కోర్టులో ప్రవేశ పెట్టాడాన్ని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. నిమ్స్‌కు తరలించాలని పోలీసులకు ఆదేశించారు. గుప్తా…