Thursday, 5 November 2026

June 2012

వార్తలు

వైకాపాలో ప్రొఫెసర్‌ విభాగం ఏర్పాటు

హైదరాబాద్‌:వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ప్రోఫెసర్‌ విభాగాన్ని  ప్రారంబించారు.పార్టీ నేత సోమయాజులు అధ్యక్షతన పార్టీ తీర్ధం పుచ్చుకున్న పలువురు అధ్యాపకులు ఈ వింగ్‌లో సభ్యలుగా చేరారు.ఇక నుంచి పార్టీ కార్యక్రమాలు,సమావేశంలో మేధోమదనం చేయడానికి ఈ విబాగం చేదోడువాదోడుగా ఉపయోగపడుతుందని పార్టీ…

వార్తలు

పరకాల కాంగ్రెస్‌ సమావేశం రసాభాస

పరకాల : వరంగల్‌ జిల్లా పరకాల కాంగ్రెస్‌ పార్టీ నియోజక వర్గ విస్తృతస్థాయి సమావేశంలో కార్యకర్తల వాగ్వాదాలు, విమర్శల మధ్య ముగిసింది. కార్యకర్తల సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రభుత్వ ఛీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి ఫొటో చిన్నదిగా ఉందంటూ…

వార్తలు

ప్రణబ్‌కు ప్రాంతీయ పార్టీలన్నీ మద్దతివ్వాలి:పొంగులేటి

హైదారాబాద్‌:యూపీఏ బలపర్చిన రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీకి రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించాలని ఏఐసీసీ కార్యదర్శి  పొంగులెటి సుదాకర్‌రెడ్డి ఒకట్రెండు పార్టీలన్నీ ఈ విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయని ఆయన అన్నారు.ప్రణబ్‌ అసదారణ వ్యక్తే గాక రాజ్యాంగాన్ని…

వార్తలు

రేపు విజయవాడ మహధర్నాలో పాల్గొననున్న చంద్రబాబు

విజయవాడ:విజయవాడలో దుర్గగుడి వద్ద ప్లైఓవర్‌ నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం తెలుగుదేశం చేపట్టనున్న మహదర్నాలో ఆపార్టీ చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు.తొమ్మిది,ఐదు జాతీయ రహదారులు బెజవాడ మద్య నుంచి వెళ్లున్నాయి.క్రమంలో నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి.ఇక్కడ ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టాలని…

Cover Story

ఇంకెంతమంది బిడ్డలను బలితీసుకుంటారు

తెలంగాణ ప్రకటించండి ఏఐసీసీ కార్యాలయం ముందు అమరవీరుల కుటుంబ సభ్యుల ధర్నా న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) కార్యాలయం ఎదుట తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు శనివారం నిరసన ప్రదర్శన…

Featured News

బోరు బావి ఘటన విషాదాంతం చిన్నారి మహి మృతి

శ్రీబావిలోనే మృతి చెందిన మాహి శ్రీ86 గంటల శ్రమ వృథా శ్రీబోరున విలపించిన తల్లిదండ్రులు మానేసర్‌ : బోరుబావిలో పడిన చిన్నారి మహి కన్నుమూసింది. ఈ నెల 20వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో మహి బోరు…

వార్తలు

ఓయూలో విజయశాంతి జన్మదిన వేడుకలు

హైదరాబాద్‌:ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓయూ అధికార ప్రతినిది జగన్‌ ముదిరాజ్‌ ఆద్వర్యంలో తెరాస ఎంపీ విజయశాంతి 46వ జన్మదిన వేడువలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో 46 మంది విద్యార్ధులు రక్తదానం చేశారు.విజయశాంతి వచ్చే పుట్టిన రోజు…

వార్తలు

ఫలక్‌నుమా వద్ద కాల్పుల ఘటనలో నిందితుల అరెస్టు

బీబీకాచష్మా వద్ద మహ్మద్‌ మాన్సూర్‌పై కాల్పులు జరిపిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తబస్తీలో ఈనెల 21న జరిగిన కాల్పుల ఘటనను దక్షిణ మండల పోలీసులు చేదించారు. పాతకక్షల కారణంగానే మాన్సూర్‌పై కాల్పులు జరిగినట్లు నగర పోలీసు…

వార్తలు

బోరుబావి నుండి చిన్నారిని బయటకు తీసిన సిబ్బంది

86గంటల తరువాత బోరుబా నుంచి చిన్నారి మహీని రక్షణ సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. మహిని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. బోరుబావికి సమాంతరంగా గుంతను తవ్విన సిబ్బంది 86గంటల తరువాత చిన్నారి పడిన చోటును చేరుకున్నారు. హర్యానాలోని మానేసర్‌…