సికింద్రాబాద్‌లో పాన్‌పొర్టు అదాలత్
హైదరాబాద్:సికింద్రాబాద్ జాతీయ పాస్‌పొర్టు కార్యాలయంలో రెండో రోజు పాస్‌పోర్టు అదాలత్ జరిగింది.మొదటి రోజు ఈ కార్యక్రమం ఉందనే విషయం తెలియకపోవడంతో దరఖాస్తుదారులు పెద్దగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు.అయితే ఈ కార్యక్రమానికి ప్రచారం కల్పించాలని,రెండో రోజు రెండు వేల దరఖాస్తులు…
