Thursday, 5 November 2026

June 2012

వార్తలు

విత్తనాల కొరత త్వరలోనే తీరుతుంది

హైదరాబాద్‌: పత్తి విత్తనాల కొరత త్వరలోనే తీరుతుంది దీనికి సంబంధించి కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు అంగీకరించిందని ఎంపి రాజయ్య వెల్లడించారు. రైతులంతా మహికో విత్తనాలనే కోరుకోవడం వల్లనే కొరత కన్పిస్తోందని, ప్రత్యామ్నాయ విత్తనాల పైనా విశ్వాసం ఉంచాలని…

హైదరాబాద్

టీడీపీ నేతల అరెస్ట్‌

హైదరాబాద్‌: టీడీపీ ఆధ్వర్యంలో ఈ రోజు వ్యవసాయ కమీషనరేట్‌ కార్యలయం వద్ద రైతులకు విత్తనాలు ఎరువులు అందటం లేదని ఈ సమస్యలను త్వరగా పరిష్యరించాలని డిమాండ్‌ చేస్తూ ధర్న తలపెట్టారు ఈ ధర్నలో మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌,…

వార్తలు

పది మిలియన్‌ డాలర్లు పలికిన అమెరికా రాజ్యాంగ పుస్తకం

వాషింగ్టన్‌:రాజ్యాంగం పైగా అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ సొంత లైబ్రరీలోది.ఆయన దాన్ని ప్రతి అంశంమీదా తన అభిప్రాయాలను వ్యాఖ్యలను రాసి పెట్టుకున్న వ్యక్తిగత కాపీ అది.1789లో ముద్రితమైన పుస్తకాన్ని క్రిస్టీన్‌ సంస్థ వేలం వేసింది.రెండు మూడు మిలియన్‌…

హైదరాబాద్

విత్తనాలు, ఎరువుల సమస్య తీర్చాలనీ టీడీపీ ధర్న

హైదరాబాద్‌: టీడీపీ ఆధ్వర్యంలో ఈ రోజు వ్యవసాయ కమీషనరేట్‌ కార్యలయం వద్ద రైతులకు విత్తనాలు ఎరువులు అందటం లేదని ఈ సమస్యలను త్వరగా పరిష్యరించాలని డిమాండ్‌ చేస్తూ ధర్న తలపెట్టారు ఈ ధర్నలో మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌,…

హైదరాబాద్

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో అనంతపురం కార్యకర్తలతో బాబు సమావేశం

హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అయినాడు ఉప ఎన్నికల ఫలితాలు కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయాలనే విషయాలపై ఆయన సమావేశం జరుపుతున్నారు.

వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం

బెంగుళూర్‌ తిరుపతి జాతీయా రహదారిపై ములబాగిల్‌ వద్ద   రహదారిపై వెళ్తున్న లారిని కారు ఢీ కొట్టడంతో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు.

వార్తలు

చిరంజీవి ప్రకటన వాస్తవమే: టీజీ

కర్నూల్‌ : పీఆర్పీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య సమన్వయ లోపం ఉందని మంత్రి టీజీ వేంకటేష్‌ అన్నారు. ఈ అంశం చిరంజీవి ఇచ్చిన ప్రకటనలో వాస్తవం ఉందని అన్నారు. త్వరలో మంత్రి వర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉందని…

వార్తలు

కూలీన పాఠశాల పైకప్పు

మెదక్‌: జహీరాబాద్‌ మండలంలోని మన్నపూర్‌ ప్రాథమిక పాఠశాలలో పైకప్పు పెచ్చులు రాలీ విధ్యార్థులపై పడి ఇద్దరు విధ్యార్థులకు గాయలయినాయి దీనితో వారి సమీప ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్

హైదరాబాదులో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్లో ఈరోజు నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,380. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,670 కిలో…

వార్తలు

ప్రణబ్‌ పై మరోసారి అన్నా బృందం ధ్వజం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ పడుతున్న కేంత్ర మంత్రి ప్రణబ్‌ముఖర్జీపై అన్నా బృందం మరోసారి విరుచుకుపడింది. ఆయన పై ఉన్న ఆరోపణలను స్వతంత్ర సంస్థ విచారణలో నిగ్గు తేల్చాల్సిందేనని పునరుద్ఘాటించింది. 15 మంది కేంత్ర మంత్రుల పైఉన్న అవినీతి…