Thursday, 5 November 2026

June 2012

వార్తలు

కర్ణాటక మంత్రి రాజీనామా

బెంగళూరు: కర్ణాటకలో న్యాయశాఖ మంత్రి సురేశ్‌కుమార్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి సదానందగౌడ ఆయన రాజీనామాను తిరస్కరించారు. బెంగళూరు అభివృద్ధి సంస్థకు భూ కేటాయింపులపై న్యాయశాఖ మంత్రి సురేశ్‌కుమార్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మంత్రి రాజీనామా సమర్పించినట్లు…

హైదరాబాద్

సీబీఐ ముందుకు ఇండియా సిమెంట్స్‌ ఎండీ

హైదరాబాద్‌: ఇండియా సిమెంట్స్‌ ఎండీ, బీసీసీఐ అధ్యక్షుడు అయిన శ్రీనివాస్‌ ఈరోజు మరోమారు సీబీఐ ఎదుట హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఆయనను గత వారం కూడా విచారించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి గతవారమే రెండోరోజు హాజరై…

Featured News

సమైక్యరాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల్లో

తెలంగాణకు అన్యాయం నీటి వాటా కోసం పోరాడాలి కేసీఆర్‌తో సమావేశమైన తెలంగాణ’ నీటి ‘నిపుణులు హౖదరాబాద్‌, జూన్‌ 22 (జనం సాక్షి) సమైక్య రాష్ట్రంలో నీటి ప్రాజెక్ట్‌ల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు,…

Featured News

పాక్‌ ప్రధానిగా రాజా ఫర్వేజ్‌

ఇస్లామాబాద్‌ : పిపి ప్రముఖుడు ,భుట్టొ కుటీంబీకులకు విశ్వసనీయుడు అయినా రాజా పర్వేజ్‌ అష్రాఫ్‌ పాక్‌ కొత్త ప్రధానిగా శుక్రవారం ఎన్నికయ్యారు. పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీ నూతన ప్రధానిగా ఆయనను ఎన్నుకుంది. గురువారం ప్రధానిగా ఎన్నికైన షాబుద్దీన్‌ పై…

Featured News

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేల ప్రమాణం

హైదరాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి) : ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరుఫున గెలుపొందిన 15 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్‌ చాంబర్‌లో వారు పదవీ ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌…

Cover Story

రాష్ట్రపతి ఎన్నికలు బహిష్కరిస్తే తప్పేంటి ?

శ్రీతెలంగాణకు సానుకూలం కానప్పుడు ఈ కోణాన్ని ఆలోచించండి శ్రీరాజకీయ పార్టీలకు కోదండరామ్‌ పిలుపు ఆదిలాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి): తెలంగాణ అంశాన్ని తేల్చనప్పుడు రాష్ట్రపతి ఎన్నికలను తెలంగాణ ప్రాంత ఎంపీలు,ఎమ్మెల్యేలు బహిష్కరిస్తే తప్పేంటని టీ రాజకీయ ఐక్య కార్యాచరణ…

Featured News

(1) తెలంగాణపై కాంగ్రెస్‌, టీడీపీలది దొంగాట

శ్రీతెలంగాణ పోరులో సింగరేణి పాత్ర కీలకం శ్రీపోలవరం ఆపాల్సిందే.. తెలంగాణ ప్రజల అనుమతి కావాల్సిందే ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి గోదావరిఖని, జూన్‌ 22, (జనంసాక్షి): తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు దొంగాట ఆడుతున్నాయని తెలంగాణ నగరా సమితి…

Cover Story

తెలంగాణపై కేంద్రంలో కదలిక

తెలంగాణ ఇచ్చేస్తే ఎలా ఉంటుంది సోనియా ఆరా చిదంబరంతో కిరణ్‌ భేటీ జగన్‌ను నిలువరించేందుకు తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రం మొగ్గు న్యూఢిల్లీ : ఇక తెలంగాణ అంశాన్ని తేల్చే విషయంలో కేంద్రంలో కదలికలు ప్రారంభమయ్యాయి. ఉప ఎన్నికల ఫలితాలతో…

వార్తలు

వైద్యుల సమ్మె ప్రతిపాదనలపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

న్యూఢిల్లీ : ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త వైద్యుల సమ్మెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషనపై సుప్రీం కోర్టు తన విచారణకు వాయిదా వేసింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ చేయాల్సి ఉన్న ధర్మాసనంలోని…