Thursday, 5 November 2026

June 2012

నల్లగొండ

చిట్‌ఫండ్‌ యజమాని అరెస్టు

నల్గొండ:  నల్గొండలోని సాయి వెంకటేశ్వర చిట్‌ఫండ్‌ యజమాని ఏడుకొండల వెంకటేశాన్ని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ, హైదరాబాద్‌లోని 10 చిట్‌ఫండ్‌ బ్రాంచీలలో 1200 మంది ఖాతాదారులు వేసిన చిట్టీ డబ్బులు సుమారు రూ. 11 కోట్లు ఇవ్వకుండా…

హైదరాబాద్

జగన్‌కు నోటీసులు అందించిన ఈడీ అధికారులు

హైదరాబాద్‌: చంచల్‌గూడ్‌ జైలులో ఉన్న జగన్‌కు ఈడీ అధికారులు నోటీసులు అందజేశారు. నోటీసులు తీసుకోవడానికి జగన్‌ తరపు న్యాయవాది నిరాకరించడంతో వీటిని జైలు అధికారుల ద్వారా జగన్‌కు ఈడీ ఆధికారులు అందజేశారు. జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్న జగన్‌ను విచారించడానికి…

హైదరాబాద్

ఎన్సీపీకీ పీఏ సంగ్మా రాజీనామా

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పీఏ సంగ్మా ఎస్‌సీపీకి రాజీనామా చేశారు. రాష్ట్రపతిగా పోటీచేస్తానన్న సంగ్మాను ఎస్‌సీపీ తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. పార్టీ నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్

నిబంధనలకు విరుద్దంగా బస్సులు తిప్పడాన్ని సమర్థించం

హైదరాబాద్‌: రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న ప్రైవేట్‌ బస్సులను రవాణాశాఖ అధికారులు సీజ్‌ చేయాడాన్ని ప్రైవేట్‌ బస్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ సమర్థించింది.నిబంధనలకు విరుద్ధంగా నియామాలు పాటించకుండా  ట్రావెల్స్‌ బస్సులు తీప్పడాన్ని సమర్థించబోమని సంఘం అధ్యక్షుడు బోస్‌ అన్నారు.అదే సమయంలో…

హైదరాబాద్

ఎస్పీ, ఎస్టీలకు ప్యాకేజీ అమలుకు సీఎం ఆమోదం

హైదరాబాద్‌:  రాష్ట్రంలో దళిత, గిరిజన వర్గాలకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆమోదం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల అమలుపై  మంత్రివర్గ ఉపసంఘంతో సమీక్షించారు. ఎస్సీల అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.2900…

హైదరాబాద్

పీసీసీ సమన్వయకర్తలతో రేపు బొత్స భేటీ

హైదరాబాద్‌: ఉప ఎన్నికల నియోజకవర్గాల పీసీసీ సమన్వయకర్తలతో రేపు  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ కానున్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన సమీక్ష చేపట్టనున్నారు.

హైదరాబాద్

కోలా చెప్పేవన్నీ నిజాలే చంద్రబాబు

హైదరాబాద్‌: కోలా కృష్ణమోహన్‌ చెప్పేవన్నీ అవాస్తవాలేనని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు. యూరో లాటరీ వచ్చిందని రూ.10 లక్షలు పార్టీ ఫండ్‌ ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. ఈరోజు ఆయన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవస్‌లో  మీడియాతో మాట్లాడుతూ వాస్తవాలు చెప్పేధైర్యం లేక…

హైదరాబాద్

జగన్‌ను కలిసేందుకు ప్రయత్నంచిన మంత్రి కొడుకు

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో విచారణ ఖైదీగా ఉన్న వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు కాంగ్రెస్‌ పార్టీ మంత్రి విశ్వరూప్‌ కుమారుడు ప్రయత్నంచాడు. మీడియా అతన్ని గుర్తించి ప్రశ్నించేందుకు ప్రయత్నంచగా అతను జగను  కలవకుండానే పారిపోయాడు. ఉప ఎన్నికల…

హైదరాబాద్

ఢిల్లీ వెళ్లనున్న పీసీసీ మాజీ చీఫ్‌ డీ. శ్రీనివాస్‌

హైదరాబాద్‌: పీసీసీ మాజీ చీఫ్‌ డీ శ్రీనివాస్‌ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను కాంగ్రెస్‌ అధిష్టానానికి డీఎస్‌ వివరించే అవకాశముంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలిన సంగతి, ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనే…

హైదరాబాద్

ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా ఉద్రిక్తతం

హైదరాబాద్‌: విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏబీసీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసంది. పెద్దసంఖ్యలో చేరుకున్న విద్యార్థులు ఒక్కసారిగా ప్రవేశద్వారాలు ఎక్కిలోనికి చొచ్చుకెళ్లేంకు ప్రయత్నించారు. రాష్ట్రంలో విద్యార్ధులు ఎదర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం లక్డీకపూల్‌లోని విద్యాశాఖ…