Thursday, 5 November 2026

June 2012

హైదరాబాద్

ఈడీ పిటిషన్‌పై విచారణ 25కు వాయిదా

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో జగన్‌ను విచారించాలన్న ఈడీ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 25కు వాయిదా వేసింది. మరోవైపు ఈడీ పిటిషన్‌పై నోటిసులు తీసుకునేందుకు జగన్‌ తరపు న్యాయవాదులు నిరాకరించారు. నోటిసులు నేరుగా జగన్‌కు ఇచ్చేందుకు ఈడీ…

హైదరాబాద్

చంద్రబాబు ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో భేటీ

హైదరాబాద్‌: ఒంగోలు నియోజకవర్గ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ ట్రస్గుభవన్‌లో భైటీ అయ్యారు. ఉపఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. ఓటమికి గల కారణాలను నేతలతో విశ్లేషించారు.

వార్తలు

పాఠశాల బస్సు బోల్తా

ప్రకాశం: బల్లికురవ మండలం కొప్పరపాలెం వద్ద ఓ పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించారు.

వార్తలు

17 సంఖ్యకు చేరిన స్టీల్‌ ప్లాంట్‌ మృతులు

విశాఖపట్నం: స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో గాయపడిన సీహెచ్‌ ప్రభాకర్‌రావు అనే వ్యక్తి అసుప్రతిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 17 కి వచ్చింది.

Main

కురుస్తున్న వర్షాలు … మురుస్తున్న రైతులు

చిరుజల్లులతో   ఆనందం, సాగుకు సిద్ధమైన రైతన్నలుదొరకని విత్తనాలు, ఎరువులు, వెంటాడుతున్న కరువు భయం నిరుడు కరువు విళయతాండవం చేసింది.ఆ చేదు జ్ఞాపకాలను రైతులు మరిచిపోయి అన్నదాత సాగుకు సిద్ధమవుతున్నడు… ఈ యేడైన కరువు ఛాయలు అలుముకోకుండా వర్షాలు సమృద్ధిగా…

హైదరాబాద్

రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ తనిఖీలు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు బస్సులు, పాఠశాలల వాహనాలపై రవాణా శాఖ మూడోరోజూ తనిఖీలు చేపట్టింది. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు వేకువజామునుంచే జాతీయ రహదారులు, చెక్‌పోస్టుల వద్ద తనీఖీలు నిర్వహిస్నున్నారు. ఇప్పటివరుకు నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 39 ప్రైవేటు…

వరంగల్

ఏసీబీ ఎదుట హాజరైన మహబూబాద్‌ ఎమ్మెల్యే

వరంగల్‌:  మద్యం సిండికేట్‌ వ్యవహారంలో మహబూబాబాద్‌ ఎమ్మెల్యే కవిత ఏసీబీ ముందు హాజరయ్యారు. మద్యం సిండికేట్‌ వ్యహహారంలో నిన్న ఖమ్మం జిల్లా నేతలు సండ్ర వెంకటవీరయ్య, పువ్వాడ నాగేశ్వర్‌రావు తదితరులను ఏసీబీ ప్రశ్నించింది. హాన్మకొండలోని ఏసీబీ కార్యాలయంలో ఎమ్మెల్యేను…

వార్తలు

మరో 48 గంటల్లో అల్పపీడనం

విశాఖ:  ఉత్తర బంగాళాఖాతంలో మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల  కేంద్ర అధికారులు తెలియజేశారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అన్నారు. కోస్తాంధ్ర తీరం…

హైదరాబాద్

నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్‌: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 2 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. జూలై 3న ఓరియంటల్‌ కోర్సు పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలకు 2,52,000 మంది విద్యార్థులు…

Featured News

భ్రష్టుపట్టిన వ్యవస్థలో ఇతనో పరాకాష్ట

మాజీ జడ్జి పట్టాభి అరెస్టు సుధీర్ఘంగా వాయించిన సీబీఐ రిమాండ్‌ కు తరలింపు హైదరాబాద్‌, జూన్‌ 19 : ఓఎంసీ కేసులో నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేయడంలో ముడుపులు స్వీకరించారన్న ఆరోపణలపై సీబీఐ రెండో అదనపు…