Monday, 2 November 2026

June 2012

వార్తలు

ఆర్టీసీ కార్మికుల ఆందోళన

హైదరాబాద్‌:హకీంపేట ఆర్టీసీ డీఏం అకారణ వేధింపులు అపాలంటూ 500 మంది కార్మికులు సాముహికంగా ఒకరోజు సెలవు పెట్టి డిపో ముందు ధర్నాకు దాగీరు.కార్మికులు ఉదయమే వందల సంఖ్యలో గేటు వద్దకు చేరుకుని బైఠాయించారు.తెలంగాణ మజ్ధూర్‌యూనియన్‌,ఎంపాయిస్‌ ఆధ్వర్యంలో కార్మికులు బస్సులు…

హైదరాబాద్

తెలంగాణపై స్పష్టత ఇవ్వాలి

హైదరాబాద్‌: కేంద్రం వెంటనే తెలంగాణపై స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ డిమాండ్‌ చేశారు. చిందబరానికి తమిళనాడులోనూ ఆజాద్‌కు కాశ్మీర్‌లోనూ దిక్కు లేదని విమర్శిచిన ఆయన వాళ్లిద్దరూ ఇక్కడకొచ్చి ఆంద్రప్రదేశ్‌తో మాత్రం ఆటలాడుకుంటున్నారని ద్వజమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి…

ఆదిలాబాద్

ఎట్టకేలకు రిమ్స్‌ కళాశాలకు ఎంసిఐ అనుమతి

ఆదిలాబాద్‌, జూన్‌ 30 : జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ కళాశాలకు గాను 5వ సంవత్సరం తరగతుల ప్రవేశానికి అనుమతిస్తూ భారత వైద్య విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మండలి సభ్యులు రిమ్స్‌ కళాశాలను పర్యవేక్షించి రిమ్స్‌ కళాశాల…

ఆదిలాబాద్

909వ రోజుకు చేరుకున్న తెలంగాణ రిలేదీక్షలు

ఆదిలాబాద్‌, జూన్‌ 30: దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు ఉద్యమిస్తున్నారని వారి ఆకాంక్షను గౌరవించకపోతే కాంగ్రెస్‌కు పతనం తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణను కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలేదీక్షలు శనివారంనాటికి 909వ రోజుకు చేరుకున్నాయి. ఈ…

ఆదిలాబాద్

1099 మండల సమాఖ్యలకు 135 కోట్ల రుణాలు

ఆదిలాబాద్‌, జూన్‌ 30: రాష్ట్రంలోని మండల సమాఖ్యలకు 135 కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేశామని స్త్రీ నిధి బ్యాంక్‌ రాష్ట్ర ఏజీఎం రవికుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 1099 మండల సమాఖ్యలకు ఈ రుణాలను అందజేశామని అన్నారు. 220…

వార్తలు

మంత్రుల కమిటీ తొలి సమావేశం

హైదరాబాద్‌:ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి,పార్టీ పరిస్థితి పై విశ్లేషణతో పాటు భవిష్యత్‌ కార్యాచరణ నిమిత్తం మంత్రుల కమిటీ తొలి సమావేశం నేడు జరగనుంది.ధర్మాన కన్వీనర్‌గా మంది మంత్రులతో ఏర్పాటైన ఈ కమిటీ ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో సమావేశమవుతుంది.ముఖ్యమంత్రి…

ఆదిలాబాద్

మద్యం దుకాణాల కేటాయింపుకు రీ నోటిఫికేషన్‌

ఆదిలాబాద్‌, జూన్‌ 30 : జిల్లాలో దరఖాస్తులు అందని మద్యం దుకాణాల కేటాయింపుకు ఎక్సైజ్‌ శాఖ అధికారులు మళ్లీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 7 మద్యం దుకాణాలకు గాను దరఖాస్తులను ఆహ్వానించగా ఇందులో 44 దుకాణాలకు…

ఆదిలాబాద్

బదలీల విషయంలో ఉపాధ్యాయులు నిరాసక్తి

ఆదిలాబాద్‌, జూన్‌ 30 : ప్రభుత్వం ఉపాధ్యాయుల బదలీల విషయమై ఉత్తర్వులు జారీ చేసినా బదలీ కోసం జిల్లాలోని ఉపాధ్యాయులు ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. జిల్లావ్యాప్తంగా 12 వేలకు పైగా ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. బదలీల కోసం…

జిల్లా వార్తలు

ఛలో నాగార్జున సాగర్‌కు పిలుపునిస్తం: టి. రాజయ్య

వరంగల్‌: నాగర్జున సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడం ప్రభుత్వ వక్రబుద్ధికి నిదర్శనమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి. రాజయ్య అన్నారు. నీటిని విడుదల పై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఛలో నాగార్జున సాగర్‌ కు పిలుపునిస్తమని…

నల్లగొండ

సాగర్‌ సీఈ ఆఫీస్‌ ఎదుటధర్నా చేస్తున్న టీఆర్‌ఎస్‌

నల్లగొండ: నాగర్జున సాగర్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కార్యలయం ఎదుట టీఇర్‌ఎస్‌ కార్యకర్తలు ధర్నాకు దిగారు. సాగర్‌ నుంచి కృష్ణాడెల్టాకు నీటి విడుదలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. మారర్ల6నాగర్జున సాగర్‌ రోడ్డుపై రైతులు రాస్తారోకో చేస్తున్నారు. దీంతో అక్కడ భారీగా…