Monday, 2 November 2026

June 2012

హైదరాబాద్

అది బూటకపు ఎన్‌కౌంటర్‌

హైదరాబాద్‌: ఛత్తీస్‌గడ్‌ చితల్‌నార్‌, బీజాపూర్‌ ఆడవులలో ఈ నెల 28 న జరిగిన బూటకపు ఎన్‌కౌంటరేనని విరసం నేత వరవరరావు ఆరోపించారు. ఆదివాసీలను ఖాళీ చేయించడానికి ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌లు చేస్తున్నారని వరవరరావు ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌లో మరిణించినవారంతా అమాయక…

హైదరాబాద్

రుణాలు పొందని వారికీ ఇవ్వండి

హైదరాబాద్‌, జూన్‌ 30 : బ్యాంకుల రుణ లక్ష్యంలో 25 శాతం బలహీన వర్గాలు, ఇంత వరకు రుణాలు పొందని రైతులకు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ వరప్రసాద్‌ బ్యాంకర్లకు సూచించారు. గాంధారి మండల కేంద్రంలో దక్కన్‌ గ్రామీణ…

హైదరాబాద్

నెలాఖరులోగా పూర్తి చేయండి

హైదరాబాద్‌, జూన్‌ 30: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయితీ భవనాలను, మండల సమాఖ్య భవనాలను జూలై చివరి నాటికి పూర్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి ఆదేశించారు. చేవెళ్ల మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో…

వార్తలు

ఎన్టీపీసీలో సాంకేతికలోపం

విశాఖ: సింహద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మొదటి రెండు యూనిట్లలో వయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిండి. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.

హైదరాబాద్

తెలంగాణపై త్వరగ నిర్ణయం తీసుకోవాలి

హైదరాబాద్‌: ఉప ఉన్నికల్లో ఓటమి పాలవటంతో కాంగ్రెస్‌ రాయల తెలంగాణ తెరపైకి తెచ్చిందని తెలంగాణపై స్పష్టత ఇవ్వాలని ఇంకి నాన్చడం సరికాదన్నారు టీడీపీ సీనియర్‌ నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థీతులపై త్వరలో ఛలో…

హైదరాబాద్

నాగార్జున అగ్రి కెమికల్‌లో ప్రమాదం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

హైదరాబాద్‌:  శ్రీకాకుళం జిల్లా నాగార్జున అగ్రి కెమికల్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి పలువురు గాయపడటం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే ప్లాంట్‌లో చిక్కుకున్న…

వార్తలు

జులై ఆఖరునా మూతపడుతున్న ‘ద వర్డ్‌ పత్రిక

లండన్‌:తొమ్మిదేళ్ల పాటు సంగీత అభిమానుల్ని అలరించిన ‘ద వర్డ్‌ పత్రిక జులైలో మూతబడుతోంది.పత్రికా రంగంలోనూ,సంగీత వ్యాపారంలోనూ వచ్చిన మార్పుల కారణంగా తాము పత్రికను కొనసాగించలేకపొతున్నామని సంపాదకుడు డేవిడ్‌ హెవ్‌వర్త్‌ పత్రిక వెబ్‌సైట్లో పేరొన్నారు.ఆయా రంగాల్లో మార్పులు ఒక చిన్న…

వార్తలు

ఏపీ భవన్‌ లో అగ్ని ప్రమాదం

న్యూడిల్టీ: ఏపీభవన్‌ ప్రాంగణంలో ఈ మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసెకుంది. వెంటనే స్పందించిన అధికారులు, మీడియా సిబ్బంది మంటలను అర్పివేశారు. చెత్తకు నిప్పంటుకుని మంటలు చలరేగాయి.

హైదరాబాద్

5లోగా రైతులకు ఇవ్వండి

హైదరాబాద్‌, జూన్‌ 30 : జిల్లాకు కరువు సహాయం కింద మంజూరైన 62 కోట్ల ఇన్‌ఫుట్‌ సబ్సిడీ మొత్తాన్ని జూలై 5లోగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ వి.శేషాద్రి బ్యాంకర్లకు, వ్యవసాయ…

ముఖ్యాంశాలు

పెళ్లి పేరుతో వంచననిత్యం పెళ్లికొడుకు కోసం అన్వేషణ

ముంబయి, జూన్‌ 30 : అందంగా, వేలవేలకు వేలు సంపాదించే మగువలకు వల వేయడం, అవసరం తీరిన తర్వాత పారిపోవడం అతని నైజం. అతివల జీవితాలతో ఆడుకుంటున్న 30 ఏళ్ల యువకుడిని ముంబయిలోని కేర్వాడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…