జగన్‌ను కలిసిన ఎంపీ ఓవైసి
హైదరాబాద్: చంచల్‌గూడ్ జైలో జగన్‌ను కలిసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి, పలువురు ప్రముఖులు కలుసుకున్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మాజీ మంత్రి పిల్లి సుబాష్ చంద్రబోస్, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, బాబూరావు, బాలరాజు, ఎమ్మెల్సీ జూపూడి, వైఎస్ సోదరుడు…
