Thursday, 5 November 2026

June 2012

హైదరాబాద్

ఈడీ పిటీషన్‌పై విచారణ

హైదరాబాద్‌: జగన్‌ను జైలులో ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలన్న ఈడీ పిటీషన్‌ ఈరోజు సీబీఐ కోరులో విచారణకు వచ్చింది. అయితే ఈ కేసుపై విచారనను కోర్టు తేదీ 20 కి వాయిదా వేసింది.

Featured News

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన భిక్షపతి

హైదరాబాద్‌ : గులాబి దళంలో మరో సైనికుడు చేరాడు. ములుగురి భిక్షపతి ఈ రోజు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తనను గెలిపించి సీమాంధ్ర పెట్టుబడి దారులకు బుద్ధి చెప్పిన పరకాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.…

వార్తలు

ఎస్‌బీఐలో అగ్నిప్రమాదం

నెల్లూరు: కావలిలోని జనతాపేట ఉన్న ఎస్‌బీఐలో ఈరోజు మధ్యాహ్నం ఆగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో మంటలు రేగి అంతటా వ్యాపించాయి. ఆగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

హైదరాబాద్

అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలి

హైదరాబాద్‌: మద్యం పాలసీ నూతన విధానం ప్రవేశపెట్టేముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని భాజపా  అధికార ప్రతినిధి ప్రభాకర్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఏసీబీ దాడులు తెలిపిన వారి పేర్లను బహిర్గతం చేసి వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సీఎం…

కరీంనగర్

బ్రాహ్మణ నిత్యాన్న సత్రం అధ్యక్షుడుగా సుధాకర్‌రావు

వేములవాడ, జూన్‌-17, (జనంసాక్షి): పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధానానికి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసే బ్రాహ్మణుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన సత్రం ఎన్నికలను ఆదివారం రోజున సత్రం ఆవరణలో నిర్వహించారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయులు వాసాలమర్రి విఠల్‌తో పాటు దేవరాజు…

కరీంనగర్

చందుర్తి మండలంలో విక్రయిస్తున్న నకిలీ పత్తి విత్తనాలు

చందుర్తి,జూన్‌17(జనంసాక్షి): ప్రతీ యేటా చందుర్తి మండలంలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారు. ఈ ఖరీప్‌ సీజన్‌లో పత్తి పంట సాగు చేసేందుకు రైతులకుదొంగ చాటుగా స్మగర్లు నకిలీ పత్తి విత్త్తనాలు అమ్ముతు న్నారు. బీటీ విత్తనాల కొరత అమాయక…

జిల్లా వార్తలు

ముస్లిం నిరుపేద యువతికి బీరువా బహుకరణ

పరకాల (జనం సాక్షి, జూన్‌ 17) : పరకాల పట్టణములోని ”హజ్రత్‌ అలీ బైతుల్‌మాల్‌” ఛారిటబుల్‌ కమిటి, పరకాల వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు ఎం.డి.గౌసొద్దీన్‌ ఖాద్రి, ఎం.ఏ.షరీఫ్‌ (బాబా) ఆధ్వర్యములో ఆదివారం రోజున పరకాల పట్టణములోని పాత వాటర్‌…

జిల్లా వార్తలు

పరకాలను అభివృద్ధి చేయని కొండా దంపతులు

పరకాల (జనం సాక్షి, జూన్‌ 17) : పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా 9 సంవత్సరాలు కొనసాగి కోట్లాది రూపాయలు కూడబెట్టుకొని పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయక కనీసం పరకాల నియోజకవర్గ ప్రజలకు త్రాగునీటిని అందించని కొండా దంపతులకు ఈ…

జిల్లా వార్తలు

క్రికెట్‌ శిక్షణా శిబిరం

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 17, (జనంసాక్షి): యైటింక్లయిన్‌కాలనీ అబ్దుల్‌ కలాం క్రీడామైదానంలో జిల్లా క్రికెట్‌ శిక్షణా శిబిరంను ఆదివారం ఆర్జీ-2 జీఎం ఆంటోని రాజా ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ శిక్షణా శిబిరంలో డివైజీఎం హైదర్‌అలీ, మేనేజర్‌…

హైదరాబాద్

సుబ్బారాయుడు ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌: నరసాపురంనుంచి ఉప ఎన్నికల్లో గెలుపొందిన కొత్తపల్లి సుబ్బారాయుడు ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. మంత్రులు పితాని, వట్టి, ధర్మాన, సీఆర్‌,  సందర్భంగా సుబ్బారాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ, నరసాపురం…