విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం నర్సంపేట, జూన్ 17(జనంసాక్షి) : విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డి మాండ్ చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను ఆదివా రం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దహనం చేశారు. ఈసందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ మాట్లాడుతూ…
