Saturday, 7 November 2026

July 2012

హైదరాబాద్

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలో భారీ వర్షం కురిసింది. రాత్రి 8:30వరకు 5.5మి.మీ వర్షపాతం నమోదయింది. వర్షపునీటిలో డ్రైనేజీలు పొంగిపొర్లడడంతో కీలకప్రాంతాల్లో ట్రాఫీక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. లోతట్టుప్రాంతాల్లో నీరు చేరడంతో ఆ ప్రాంత వాసులు ఇబ్బంది పడుతున్నారు.

హైదరాబాద్

గాలి బెయిల్‌ కేసులో సాక్షి లక్ష్మయ్య చౌదరి వాంగ్మూలం నమోదు

హైదరాబాద్‌: గాలిబెయిల్‌ కేసులో సాక్షి లక్ష్మయ్య చౌదరి వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట ఏసీబీ నమోదు చేసింది. ఈ కేసులో కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు ప్రమేయాన్ని లక్ష్మయ్య చౌదరి ప్రస్తావించారు. స్నేహితుడు సూర్యప్రకాశ్‌తో ఏప్రిల్‌ 20న బళ్లారిలో శ్రీరాములును…

వార్తలు

రానున్న 24 గంటల్లో కోస్తా, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు

హైదరాబాద్‌: అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల రాగల 24గంటల్లో కోస్తా, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో జూన్‌ 1నుంచి జులై 18 వరకు 194.6మి.మి వర్షం కురవాల్సి ఉండగా 136.9మి.మి పడిందని పేర్కొంది.…

వార్తలు

యూపీఏలోనే కొనసాగుతాం

న్యూఢిల్లీ: యూపీఏలోనే కొనసాగనున్నట్లు నేషనలిస్టు కాంగ్రెస్‌పార్టీ అధినేత శరద్‌ పవార్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రధాని మన్మోహన్‌కు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీకి లేఖరాశారు. కేంద్రంలో కీలక వ్యక్తి శరద్‌పవార్‌ అని మన్మోహన్‌ ప్రకటించిన అనంతరం పవార్‌ లేఖ…

వార్తలు

హైదరాబాద్‌ నగరంలో భారీగా ట్రాఫిక్‌ జాం

హైదరాబాద్‌: నగరంలో ఇవాళ సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లన్ని జలమయ్యాయి. వర్షం భారీగా కురవడంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జాం అయింది. బంజారాహిల్స్‌ లోని రోడ్‌ నెంబర్‌2,3లలో ఎక్కడి విహనాలు అక్కడే నిలిచిసోయాయి. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి పంజాగుట్ట…

వార్తలు

రేపటినుంచి రంజాన్‌ ఉపవాసాలు షురూ

హైదరాబాద్‌: చెన్నై, మైసూర్‌ల్లో నెలవంక దర్శనమివ్వడంతో రేపటి నుంచి రంజాన్‌ నెల ప్రారంభం కానుంది. శనివారం నుంచి రంజాన్‌ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయని రువాయత్‌ కమిటీ తెలిపింది.

తెలంగాణ

తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నది జగనే : ఈటెల రాజేందర్‌

తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నది జగన్‌ అని తెరాస నేత ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. యాదిరెడ్డి మృతిచెంది అయిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణ వాదులంతా అడ్డుకుంటామని హెచ్చరిస్తుంటే విజయమ్మ సిరిసిల్లలో ఎలా పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు.…

హైదరాబాద్

తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నది జగనే

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నది జగన్‌ అని తెరాస నేత ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. యాదిరెడ్డి మృతిచెంది ఏడాది అయిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణ వాదులంతా అడ్డుకుంటామని హెచ్చరిస్తుంటే విజయమ్మ సిరిసిల్లలో ఎలా పర్యటిస్తారని…

వార్తలు

ఆందోళన విరమించిన మత్స్యకారులు

నెల్లూరు: కృష్ణపట్నం పోర్టు వద్ద మత్స్యకారులు తమ ఆందోళనను విరమించారు. ఆర్డీవో మాధవీలత వారితో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. హర్బర్‌ నిర్మాణం, సముద్రంలో చేపల వేటకు అనుమతి, తాగునీటి సదుపాయం..తదితర సమస్యల పరిష్కారానికి ఆర్డీవో హామీ ఇచ్చారు. 10రోజుల్లో…

వార్తలు

తొలిరోజు ముగిసిన కౌన్సిలింగ్‌

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం: రాష్ట్రంలోని నాలుగు ఆన్‌లైన్‌ కేంద్రాల్లో శుక్రవారం ప్రారంభమైన ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌ ముగిసే సమయానికి 866సీట్లు భర్తీ అయ్యాయి. హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో 422, విజయవాడలో ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 243, విశాఖ ఏయూలో 89, తిరుపతి…