Saturday, 7 November 2026

July 2012

వార్తలు

విశాఖలో భారీవర్షం

విశాఖపట్నం: అల్పపీడన  ప్రభావంతో విశాఖపట్నంలోని అటవీప్రాంతంలో భారీ వర్షం కురిసింది. మూడురోజులునుంచి అటవీప్రాంతంలో వర్షం కురుస్తోంది. ఏజెన్సీలో 10సెం.మీ, వర్షపాతం నమోదయింది.

Featured News

జశ్వంత్‌ నామినేషన్‌

ఢిల్లీ, జూలై 20 (జనంసాక్షి): భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్‌డిఎ తరుపున జస్వంత్‌సింగ్‌ ఈ రోజు నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్‌డిఎ నాయకులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా యూపిఎ అభ్యర్థి అన్సారి నామినేషన్‌ దాఖలు చేసిన…

Main

ఆ నలుగురిపై టీడీపీ సస్పెన్షన్‌ వేటు

టీడీపీనే మేం బహిష్కరించాం : హరీశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నారని తమ నలుగురు ఎమ్మెల్యేలను శుక్రవారం సస్పెండ్‌ చేశారు. సస్పెండయిన ఎమ్మెల్యేల్లో ఒకరైన రంగారెడ్డి జిల్లా పరిగి…

Featured News

థియేటర్‌లో అగంతకుల కాల్పులు

14మంది దుర్మరణం.. మరో 40మందికి గాయాలు అమెరికా : కొలరాడోలోని ఒక థియేటర్‌లో ప్రేక్షకులపై గుర్తు తెలీని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 14మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.…

Featured News

భారీ వర్షంలో పోరుబిడ్డ యాదిరెడ్డికి

అడ్వకేట్‌ జేఏసీ అశ్రునివాళి హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు పార్లమెంట్‌ ముందు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్య చేసుకున్న అమరుడు యాదిరెడ్డి శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఓ వైపు భారీ…

Featured News

రంజాన్‌ ముబారక్‌

నేటి నుంచి పవిత్ర మాసం ప్రారంభం ముస్తాబైన మసీదులు హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): ఏడాది మొత్తంలో ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం నేడు శనివారం నుంచి ప్రారంభమైంది. ఈ నెలం తా ముస్లింలు కఠిన…

Featured News

యాదిరెడ్డి నీ త్యాగం వృధాకాదు

నీ యాదిలో తెలంగాణ సాధిస్తాం తెలంగాణ బిడ్డలకు అడుగడుగునా అవమానాలే ఏపీభవన్‌కు యాదిరెడ్డి బౌతికకాయాన్ని రాయియ్యలేదు ఎక్కడ లేచి జైతెలంగాణ అంటాడో అని భయపడ్డారు హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఢిల్లీలో పార్లమెంట్‌…

Cover Story

టీడీపీకి ఉద్యమ భయం !

– ‘రెండు కళ్ల’ సిద్ధాంతంపై అంతర్మథనం – త్వరలోనే ఈ వైఖరికి అంతం – తెలంగాణలో వరుస ఓటములే నిర్ణయ కారకం – తాము లేఖ ఇవ్వకుండానే రాష్ట్రం వస్తే దుకాణం ఎత్తేయాల్సి వస్తుందన్న భయం – స్పష్టమైన…

హైదరాబాద్

రేపటి నుంచి రంజాన్‌ ఉపవాసాలు

హైదరాబాద్‌: చెన్నై, మైసూరుల్లో నెలవంక దర్శనమివ్వడంతో రేపటి నుంచి రంజాన్‌ నెల ప్రారంభం కానుంది. శనివారం నుంచి రంజాన్‌ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయని రువాయత్‌ కమిటీ తెలిపింది.