Saturday, 7 November 2026

July 2012

హైదరాబాద్

వాన్‌పిక్‌ ఒప్పందం రద్దు చేయాలని సీఎంకు బాబు లేఖ

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాసిన లేఖను తెదేపా నేతల బృందం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేసింది. రాష్ట్రమంత్రితోపాటు ప్రధాన ప్రతిపక్షంతో పాటు ఇతర రాజకీయపక్షాలు వాన్‌పిక్‌ ఒప్పందాన్ని రద్దు చేయాలని…

సీమాంధ్ర

గ్రూప్‌-2 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

కడప, జూలై 20 : జిల్లాలో ఈ నెల 21, 22 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ శుక్రవారం నాడు ప్రకటనలో తెలిపారు.…

సీమాంధ్ర

ఐదవ రోజుకు చేరిన ఆమరణ నిరాహార దీక్ష

కడప, జూలై 20: ప్రజా సమస్యల పరిష్కారం కోసం టిడిపి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన పట్ల ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకపోవడం దురదృష్టకరమని ఆ పార్టీ ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్పారు. జిల్లాలో రైతుల సమస్యలు, విద్యుత్‌ సమస్య,…

సీమాంధ్ర

సిమెంట్‌ ధరలు తగ్గించాల్సిందే : మంత్రి

కడప, జూలై 20 : జిల్లా ప్రజల అవసరాల కోసం సిమెంట్‌ ధరలను తగ్గించాల్సిందేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ డిఎల్‌ రవింద్రారెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలోని రైతులు, ప్రజల సమస్యలపై శుక్రవారం నాడు ఆయన…

సీమాంధ్ర

మెస్‌ ఛార్జీలు పెంచాలి : ఎఐఎస్‌ఎఫ్‌

కడప, జూలై 20 : రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మెస్‌ ఛార్జీలు కూడా పెంచాలని ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఎఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో మెస్‌ ఛార్జీల పెంపు, వసతి గృహాల్లో మౌలిక…

సీమాంధ్ర

ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి : జెఎసి డిమాండ్‌

కడప, జూలై 20: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల కార్యాచరణ కమిటీ జెఎసి డిమాండ్‌ చేసింది. సమితి పిలుపుమేరకు కలెక్టరేట్‌లో శుక్రవారం నాడు భోజన విరామ సమయంలో ఆందోళన…

సీమాంధ్ర

విజృంభించిన విష జ్వరాలు

విజయవాడ, జూలై 20 : బావులపాడు మండలం అగిశంపాడు గ్రామంలో విషజ్వరాలు విజృంభించాయి. ఈ విష జ్వరాల బారినపడి ఇప్పటికే ఇద్దరు మృతి చెందినప్పటికీ అధికార యంత్రాంగంలో స్పందన కరువైంది. మరో 50 మంది విషజ్వరాలతో మంచమెక్కారు. విషయం…

సీమాంధ్ర

ప్రేమ జంట ఆత్యహత్యాయత్నం

ప్రియురాలి మృతి, ప్రియుడి పరిస్థితి విషమం విజయవాడ, జూలై 20: మోపిదేవి మండలం పోలానితిప్ప గ్రామంలో ఒక ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రియురాలు మరణించగా, ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. అయితే వీరు స్థానికులు కాకపోవడంతో వారిని…

సీమాంధ్ర

ప్రమాదానికి గురైన స్కూల్‌ బస్సు

విద్యార్థులు సురక్షితం విజయవాడ, జూలై 20 : జగ్గయ్యపేట సమీపంలోని తిరుమలగిరి వద్ద శుక్రవారం నాడు ఒక స్కూల్‌ బస్సు ప్రమాదానికి గురైంది. కాగా విద్యార్థులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. జగ్గయ్యపేటకు చెందిన ఒక విద్యాసంస్థ విద్యార్థులను వాహనంలో…

సీమాంధ్ర

విటిపిఎస్‌లో తలెత్తిన సాంకేతిక లోపం

విజయవాడ, జూలై 20: విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (విటిపిఎస్‌) మొదటి యూనిట్‌లో శుక్రవారం నాడు సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా 210 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. టర్బైన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా యూనిట్‌…