Sunday, 8 November 2026

July 2012

హైదరాబాద్

హైకోర్టులో పీసీసీ చీఫ్‌ బొత్సకు ఊరట

హైదరాబాద్‌: హైకోర్టులో పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణకు ఊరట లభించింది. మధ్యం సిండికేట్ల వ్యవహారంలో బొత్సపై విచారణ జరిపించాలని దాఖలైన పటిషన్‌ను విచారించిన కోర్టు కొట్టివేసింది. కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని వ్యాఖ్యానించింది. ఆధారాలు లేకుండా కేసు…

వార్తలు

రాష్ట్రపతి ఎన్నికల్లో ములాయం ఓటు చెల్లదు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ములాయం సింగ్‌ వేసిన ఓటు చెల్లదని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూలాయం మొదటి పీఏ సంగ్మాకు ఓటు వేసి తర్వాత తాను పొరపడ్డానని మరో బ్యాలెట్‌…

వార్తలు

వుడా భూకుంభకోణం కేసుపై సీబీఐ జేడీ సమీక్ష

విశాఖపట్నం : వుడా కుంభకోణం కేసుపై సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ విశాఖలో సమీక్షించారు. దాదాపు 500కోట్ల భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. దీనిపై సీబీఐ కేసు నమోదుచేసి ప్రాథమిక విచారణ చేపట్టింది. కేసు పురోగతిని సీబీఐ…

వార్తలు

రాష్ట్రానికి మరో మూడు ఎయిర్‌పోర్టులు

నెల్లూరు: విశాఖ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కేంద్రం అంచనాలను సిద్ధం చేస్తోందని మంత్రి గంటా శ్రీనివాస్‌రావు తెలియజేశారు. వరంగల్‌, నెల్లూరు, కడప జిల్లాలో మిని ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు ఆయన అన్నారు.

హైదరాబాద్

తెలంగాణ,కోస్తా జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం

హైదరాబాద్‌: తెలంగాణ, కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది. వాయువ్యబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. విదర్భ మీదుగా ఉన్న ఉపరితల…

హైదరాబాద్

బలహీనవర్గాల గృహనిర్మాణ పథకాలకు ఉచితంగా ఇసుక

హైదరాబాద్‌: ఉచితంగా సరఫరా కచ్చితంగా అమలయ్యేల చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లు జాయింట్‌ కలెక్టర్లకు మైనింగ్‌ అధికారులకు ఆదేశాలు జారిచేసింది. ఏ రిచ్‌ నుండియైన తప్పనిసరి ఇవ్వాల్సిందేనని ఈ నిబంధనలు పాటించకుంటే లీజులు రద్దు చేస్తామని వేలంపాట పూర్తయిన…

హైదరాబాద్

రాహుల్‌కు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పదవి ఇవ్వండి

హైదరాబాద్‌: యువనేత రాహుల్‌గాంధీకి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పదవి ఇవ్వాలని మాజీ మంత్రి శంకర్‌రావు కోరారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. గ్రామీణుల కష్టాలపై రాహుల్‌కు అవగాహన ఉందని ఆయనకు ఆ…

వార్తలు

కర్నూలు జిల్లాలో విద్యుత్‌ శాఖ సిబ్బంది మూకుమ్మడి సెలవు

కర్నూలు: కర్నూలు జిల్లాలో విద్యుత్‌ శాఖ ఏడీఈ, ఏఈలు మూకుమ్మడి సెలవులు పెట్టారు. ఏఈపై ఉద్యోగి దాడి వ్యవహారంలో చర్యలు తీసుకోలేదంటూ వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెల్‌ఫోన్లను ప్రభుత్వానికి అప్పగించి సెలవుపై వెళ్లారు. ముకుమ్మడి సెలవు పెట్టిన…

హైదరాబాద్

గాలి బెయిల్‌ కేసు పిటిషన్‌పై నిర్ణయం రేపటికి వాయిదా

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ కేసులో లక్ష్మినరసింహారావు, సూర్యప్రకాశ్‌ను కస్టడీకీ ఇవ్వాలన్న ఏసీబీ పిటిషన్‌పై ఈ రోజు వాదనలు పూర్తియ్యాయి. ఏసీబీ పిటిషన్‌పై నిర్ణయాన్ని న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.