Sunday, 8 November 2026

July 2012

ఆదిలాబాద్

పగడ్బందీగా గ్రూప్‌-2 పరీక్షలు

ఆదిలాబాద్‌,జూలై 20 : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 రాత పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని…

ఆదిలాబాద్

గిరిజన సంక్షేమ శాఖ ప్రకటనపై ఆందోళన

ఆదిలాబాద్‌ ,జూలై 20 : ఐటిడిఎ ఏజెన్సీ ప్రత్యేక డీఎస్సీలో బిఇడి అభ్యర్థులు అర్హులేనని గిరిజన సంక్షేమ శాఖ ఇచ్చిన ప్రకటనపై డిఇడి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిఇడి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు స్కూల్‌ అసిస్టెంట్‌తోపాటు ఎస్‌జిటి పోస్టులకు…

ఆదిలాబాద్

గిరిజన ప్రాంతాలలో వైద్యం సిబ్బంది అప్రమత్తం

ఆదిలాబాద్‌,జూలై 20 : గిరిజన ప్రాంతాలలో వ్యాధులు ప్రబల కుండా నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య అధికారి మాణిక్యరావు పేర్కొన్నారు. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాలలో అంటు వ్యాధులు ప్రబల కుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్య…

ఆదిలాబాద్

నష్టపోయిన ఖరీఫ్‌ రైతులకు భీమా పరిహారం

ఆదిలాబాద్‌ ,జూలై 20: జిల్లాలో గత ఖరీప్‌లో పంటలు నష్టపోయిన రైతులకు భీమా పథకం కింద నష్టపరిహారం చెల్లించేందుకు 11.48 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. జిల్లాలో పత్తి పంటకు వాతావరణాధారిత భీమా, సోయాకు గ్రామ యూనిట్‌ పథకం…

హైదరాబాద్

నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసిన తెలుగుదేశం

హైదరాబాద్‌: పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నందున నలుగురు శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య (నూజీవీడు) వేణుగోపాలాచారి (ముధోల్‌), హరీశ్వర్‌రెడ్డి, (పరిగి) బాలనాగిరెడ్డి (మంత్రాలయం)లను పార్టీనుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు తెలుగుదేశం ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ పాల్గొనరాదని నిర్ణయించినప్పటికీ వీరు ఓటు…

హైదరాబాద్

రేపు,ఎల్లుండి గ్రూపు -2 పరీక్ష

హైదరాబాద్‌: గ్రూప్‌-2 పరీక్ష నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈమేరకు కమిషన్‌ కార్యదర్శి పూనం మాల కొండయ్య ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 21,22 తేదీల్లో జరిగే ఈ పరీక్షకు 1,360…

హైదరాబాద్

ఎన్‌ఎంయూ నేతలతో చర్చిస్తున్న ఏకే ఖాన్‌

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎంయూ) నేతలతో ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌ తుది దశ చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బస్‌భవన్‌లో జరుగుతున్నాయి. కార్మికుల పది డిమాండ్లపై ప్రతిష్టంభన నెలకొందని…

హైదరాబాద్

పౌరసంబంధాల శాఖ ఆఫీస్‌లో సీబీఐ సోదాలు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి, తాజాగా హైదరాబాద్‌లోని పౌరసంబంధాల శాఖ కార్యలయంలో సీబీఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో పెన్నా సిమెంట్‌ ప్రతినిధులు సీబీఐ ఎదుట గురువారం హాజరైన విషయం తెలిసిందే.

జిల్లా వార్తలు

ఆగస్టు 2న ‘మన గుడి’ కార్యక్రమం

మెదక్‌: టీడీడీ ఛైర్మెన్‌ కనుయూరి బాపిరాజు ‘మన గుడి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆగస్టు 2న మెదక్‌లో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారని అధికారులు తెలియజేశారు.

హైదరాబాద్

పోలవరం టెండర్లను తెరచిన అధికారులు

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు కోసం దాఖలైన టెండర్లను అధికారులు తెరిచారు. ఈరోజు టెండర్లకు సంబంధించిన వివరాలను అధికారులు మీడియాకు వెల్లడించనున్నారు. ఎల్‌ 1గా 2.48 శాతం తక్కువకు నోట్‌ చేసిన సోమా కంపెనీ ఎల్‌ 2గా 1.58 శాతం…