అమెరికాలో అగంతకుడి ఘాతుకం
అమెరికా: అమెరికాలోని కోలారాడలో బ్యాట్‌మెన్ సినిమా ఫ్రివ్యూషోలో అగంతకుడు విచక్షణ రహిత్గంగా కాల్పులు జరిపాడు. దీంతో అక్కడికక్కడే పదిమంది మరణించారు 40మందికి పైగా తీవ్ర గాయలయినాయి.
అమెరికా: అమెరికాలోని కోలారాడలో బ్యాట్‌మెన్ సినిమా ఫ్రివ్యూషోలో అగంతకుడు విచక్షణ రహిత్గంగా కాల్పులు జరిపాడు. దీంతో అక్కడికక్కడే పదిమంది మరణించారు 40మందికి పైగా తీవ్ర గాయలయినాయి.
హైదరాబాద్: డిజీపీ పదవికోసం సీనియర్ ఐపీఎస్ అధికారి ఉమేశ్‌కుమార్ పెట్టుకున్న అభ్యర్థనను పరిశీలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు జారిచేసింది. డీజీపీ పదవికి దినేష్‌రెడ్డి నియమకం చెల్లదని ఆయన కన్నా సీనియర్ అధికారులు ఉన్నందున దినేష్‌రెడ్డి స్థానంలో సీనియర్ ఐపిఎస్…
హైదరాబాద్: జంటనగరాల్లో పర్యాటన స్థలాల సందర్శనకు వీలుగా పర్యాటక శాఖ మరో నాలుగు కొత్త బస్సుల్ని ప్రవేశపెట్టింది. వీటిని మంత్రి వట్టి వసంత్‌కుమార్ హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్ వద్ద ఉన్న బస్ షెల్టర్ నుంచి లాంఛనంగా ప్రారంభించారు. చారిత్రక…
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజును తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఈ రోజు కలిశారు. తెలంగాణలోని దేవాలయాల ఉద్ధరణపై తితిదే దృష్టిసారించాలని ఆయనను విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: సకల జనుల సమ్మె సందర్భంగా నమోదైన కేసు విచారణ నిమిత్తం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఒకటో మెట్రోపాలిటన్ చీఫ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరైన కిషన్‌రెడ్డి తనపై అక్రమంగా వేసే…
హైదరాబాద్ : రేపు మంత్రి కె పార్థసారధి చేతుల మీదుగా పదోతరగతి ఫలితాలు విడుదల కానున్నాయి.
రంగారెడ్డి: ఐఏఎస్ అధికారులపై నోటి దురుసుతో వ్యవహరించినందున మంత్రి టీజీ వెంకటేశ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఐఏఎస్ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేసిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మేడ్చల్ పోలీసు స్టేషన్‌లో మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు…
హైదరాబాద్: మంత్రుల బృందం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మరోసారి మంత్రి ఆనం నివాసంలో సమావేశం కానుంది. రేపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మంత్రుల బృందం నివేదిక సమర్పించనుంది.
జార్ఖండ్ : జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లా కుందా ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మవోయిస్టు అగ్రనేత అజయ్‌గుంజూ అలియాస్ పరాస్ జీ మృతి చేందినట్లు సమాచారం. రాత్రి నుంచి ఈ ఎన్‌కౌంటర్ కొనసాగుతుంది.
ధర్మారం : కరీంనగర్ జిల్లా ధర్మారం మండలంలోని శాయంపేట నుంచి విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు పంపబోమని తల్లిదండ్రులు తీర్మానించారు. కొన్నేళ్లుగా విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వేళ్లడంతో గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకే పంపుతామని తీర్మానం చేసి ఊళ్లోకి వచ్చిన…