సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్ష ప్రయాణం
బైకొనూర్ : రికార్డు సృష్టించిన ఇండో- అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ తన ఇద్దరు సహచరులతో కలిసి రష్యన్ సోయూజ్ రాకెట్‌పై తన రెండో అంతరిక్ష యాత్రను ఆదివారం ప్రారంభించింది. ఆ రాకెట్ ప్రయోగం కజకిస్తాన్‌లోని బైకొనూర్ కాస్మోడ్రోమ్…





