Tuesday, 3 November 2026

July 2012

హైదరాబాద్

కట్నం తెలెదని నవవధువు పై అత్యయాత్నం

హైదరాబాద్‌ : పాతబస్తీలో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం నవవధువు సబియాను భర్త, మామ, కత్తులతో పోడిచారు. ఈ ఘటనలో త్రీవంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన…

వార్తలు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై మంత్రుల సమీక్ష

సచివాలయం(హైదరాబాద్‌):ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై మంత్రులు ఆనం,ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమీక్షించారు.అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్

డిమాండ్లు నెరవేర్చకుంటే నిరవదిక సమ్మె :ఎన్‌.ఎం.యు

హైదరాబాద్‌: మూడు వేల మంది ఆర్ట్‌సీ కార్మీకులు బస్‌ భవన్‌ ముందు ఈ రోజు ధర్నా చేశారు. సమ్మె నోటీసు ఇచ్చిన కనీసం స్పందించటం లేదని 22వేల మంది కాంట్రాక్ట్‌ కార్మీకులను క్రమబద్దీకరణ చేయాలని దానితోపాటు 36డిమాండ్ల్‌ నెరవేర్చకుంటే…

హైదరాబాద్

ఆర్టిసీ సమస్యలు పరిష్కరించకుంటే 14 నుంచి బస్సుల నిలిపివేత:ఎన్‌ఎంయు

హైదరాబాద్‌:ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించనని పక్షంలో ఈనెల 14 నుంచి బస్సులు నిలిపి వేయటం ఖాయమని ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ స్పష్టం చేసింది.డిమాండ్ల పరిష్కారం కోసం 3వేల మంది కార్మికులతో బస్‌ భవన్‌…

రంగారెడ్డి

ఇరు వర్గాల మధ్య ఘర్షణలో ఓ యువకుడు మృతి

రంగరెడ్డి : జిల్లాలోని మొయినాబాద్‌ మసీదు విషయంలో మంగళవారం ఉదయం ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకుంది. ఒకరి పై ఒకరు రాల్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే…

హైదరాబాద్

సీఎం కిరణ్‌,బొత్సలు తప్పుకోవాలి:శంకర్రావు

హైదరాబాద్‌: సీమాంద్ర వారు పీసీసీ పదవి చేపట్టిన ప్రతి సారి కాంగ్రెస్‌ పరాజయం అవుతుందని. తాజా ఉప ఎన్నికల్లో ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇద్దరు రాజీనామా…

వార్తలు

రానున్న 24గంటల్లో ఉత్తరకోస్తాలో వర్షలు

విశాఖపట్నం: రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ప్రాంతంలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు విశాఖ తూఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఎర్పాడినట్లు…

వార్తలు

సమ్మె విరమించిన ఎయిర్‌ ఇండియా పైలెట్స్‌

ఢిల్లీ: ఎయిర్‌ ఇండియా పైలైట్స్‌ గత 58 రోజులుగ వారి డిమాండ్లు నెరవేర్చాలని చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు పైలైట్స్‌ హైకోర్టుకు తెలిపారు. యాజమాణ్యం సైతం వీళ్ళ డిమాండ్‌కు తలోగ్గింది.

వార్తలు

ఉద్యమాల జోలికి రావొద్దు…..

యునైటెడ్‌ ఫ్రంట్‌ రాష్ట్ర కో చైర్మన్‌ విమలక్క తిమ్మాపూర్‌ : ప్రజలు చేసే ఉధ్యమాలకు ఎవరు అడ్డు రావద్దని వస్తే మసైపోతారని యునైటెడ్‌ ఫ్రంట్‌ రాష్ట్ర కో చైర్మన్‌ విమలక్క హెచ్చరించారు. నేడు పర్లపల్లి సందర్శించిన అక్కడి గ్రామాల…