Tuesday, 3 November 2026

July 2012

హైదరాబాద్

మెడికల్‌ సీట్ల కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం

హైదరాబాద్‌: తెలంగాణ విద్యార్థులకు మోడికల్‌ సీట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు వారిక సరాపడ ఉన్నాయని మరి తెలంగాణలో పది జిల్లాలకు కలిపి కేవలం…

హైదరాబాద్

రూ.7కోట్లతో ఉడాయించిన శ్రీసాయి డెవలపర్స్‌

హైదరాబాద్‌:శ్రీసాయి డెవలపర్స్‌ పేరుతో ప్రజల నుంచి రూ.7కోట్ల వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించారు.ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు.నగరంలోని గాంధీనగర్‌లో ఒక అపార్టుమెంటు నిర్మాణం చేపట్టేందుకు స్థల యజమాని నుంచి సంస్థ యజమాణణని శ్రీనివాస్‌…

హైదరాబాద్

శ్రీసాయి డెవలపర్స్‌పై ఫిర్యాదు

హైదరాబాద్‌: శ్రీసాయి డెవలపర్స్‌ పేరుతో ప్రజల నుంచి రూ. 4కోట్లు వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించారు. ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు ఈ మేరుకు ఫిర్యాదు చేశారు.

వార్తలు

ఇరాక్‌లో కారు బాంబు పేలి 29మంది దుర్మరణం

ఇరాక్‌: ఇరాక్‌ మళ్ళీ బాంబుల మోతలతో మరోసారి దద్దరిల్లీంది. ఇరాక్‌లోని దివానియా ప్రాంతంలో కారు బాంబు పేలటంతో 25మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 50మందికి తీవ్ర గాయలయినాయి. కర్బాల ప్రాంతంలో బాంబు పేలి షియా భక్తులు నలుగురు…

హైదరాబాద్

ఫ్లోరైడ్‌ సమస్యలపై అధికారులతో సభపతి సమీక్ష

హైదరాబాద్‌: ఈ రోజు శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నీటి సరఫరా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 6న 7వ తేదిలల్లో నల్గోండ జిల్లాలో అఖిలపక్షంతో కలసి ఫ్లోరైడ్‌ సమస్యలపై గ్రామాల్లో పర్యటించ నున్నట్లు ఆయన…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ఎందుకో నాకంటే గురయ్యగాడినే ఎక్కువగా యిష్టపడేయి. దర్గాలో కాలుపేడ్తామొ లేదో ఒక సుక్కల సుక్కల (బట్టల బట్టల) పావురముండేది, అది గురయ్యగాడి బుజంమీద కూకునేది. ముక్కుతో వాడి బుగ్గల్ని ముద్దు పెట్కునేది, లాబుగా వున్న దాని మెడను సాపి…

ఎడిట్ పేజీ

రాయల తెలంగాణ…..ఓవిషపు వల..

చిరకాలము జరిగెను మోసం..బలవంతుల పన్నాగాలు బలహీనులను కాల్చుకు తినడం..ఒక ప్రాంతం మరొక ప్రాంతంపై ఒక జాతి మరొక జాతిపై బలవంతులు దుర్బల జాతిని బానిసలు గావించెను. ఇది చరిత్ర చెప్పిన నిజం. ఇది తెలంగాణ చరిత్రకు సరిగ్గా సరిపోయే…

వార్తలు

ఎయిర్‌ ఇండియా పైలట్ల సమ్మె విరమణ

ఢిల్లీ:ఎయిర్‌ ఇండియా ఫైలట్లు తాము 58 రోజులుగా చేస్తున్న సమ్మె తక్షణమే విరమిస్తున్నట్లు ఢిల్లీ హైకోర్లుకు తెలిపారు.ఎయిర్‌ ఇండియా యాజమాన్యం ఫైలట్ల డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తామని న్యాయస్థానానికి హమీ ఇవ్వడంతో తాము సమ్మె విరమిస్లున్నట్లు పైలట్లు ప్రకటించారు.

వార్తలు

అప్పుల బాధతో మనస్తాపనికి గురై భార్యభర్తలు ఆత్మహత్య

కాకినాడ: రామన్న పేటకు చెందిన భార్యభర్తలు ఆత్మహత్మ చేసుకున్నారు. మల్లిశెట్టి శ్రీనివాస్‌(40) భార్య నాగరత్నం(35) అప్పుల బాధతో మనస్తాపానికి గురై ఇంటి దగ్గరి ఐదుసంవత్సరాల కుమారుడితో సహ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కుమారుడు బావిలో నుండి…