అఫ్ఘాన్‌లో ముగ్గురు నాటో సైనికులు మృతి
కాబూల్: పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ వ్యక్తి దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నాటో దళాలకు చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆఫ్ఘన్ జాతీయ సివిల్ పోలీసు దుస్తుల్లో ఓ దుండగుడు వచ్చి కాల్పులకు పాల్పడినట్లు…

