Tuesday, 3 November 2026

July 2012

ఎడిట్ పేజీ

నిజాలకు నిప్పు

ఏమైందో ఏమో కానీ గతవారం ముంబయి సచివాలయంలో కరెంట్‌కు ఒక్కసారిగా కోపమొచ్చింది. వర్షాకాలంలో విద్యుత్‌ షార్ట్‌ సర్కూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏముంది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అంటూ జరిగిన విషయాన్ని అక్కడి ఏలికలు చిన్నదిగా చేసి చూపే…

హైదరాబాద్

ఏసీబీ సోదాల్లో నగదు, పత్రాలు లభ్యం

హైదరాబాద్‌:  గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ ముడుపుల కేసులో మధ్యవర్తిత్వం వహించిన రౌడీషీటర్‌ యాదగిరిరావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు జరిపి విలువైన పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుంచి మూడు గంటలపాటు నాచారంలోని అతని నివాసంలో జరిపిన…

Featured News

పాఠశాల బస్సును ఢీకొన్న లారీ

15 మంది విద్యార్థులకు గాయాలు ఖమ్మం : పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన ఖమ్మం గ్రామీణ మండలంలో ఈ ఉదయం చోటు చేసుకుంది. వివేకానంద , స్వర్ణబారతి పాఠశాల విద్యార్ధులతో వెళ్తున్న బస్సును కరుణగిరి సమీపంలో ఎదురుగా…

వార్తలు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ముందు సీపీఐ ధర్నా

విశాఖ :స్టీల్‌ప్లాంట్‌ ముందు భద్రత కరువైందని ఆరోపిస్తూ నేతలు  ధర్నాకు దిగారు. కార్మికులకు భద్రత కన్పించాలని డిమాండ్‌ చుస్తూ స్టీల్‌ప్లాంట్‌ ఎదుట అందోళనకు దిగారు. దీంతో పోలిసులు రంగప్రవేశం చేసి అందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్

ఈ రోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో సోమవారం బులియన్‌  ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,380, 22 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,320 ఉండగా కిలో వెండి రూ.…

హైదరాబాద్

ధర్నా ప్రారంభం

హైదరాబాద్‌: రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఇందిరా పార్కు వద్ద తెదేపా, సీపీఐ, లోక్‌సత్తా, రైతుసంఘాల ధర్నా ప్రారంభమైంది. తెదేపా  అధినేత చంద్రబాబునాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తదితరులు ధర్నా చౌక్‌ వద్దకు బయలుదేరారు.…

Featured News

కర్నాటకలో ముదురుతున్న సంక్షోభం

యెడ్డీకి 51 మంది ఎమ్మెల్యేల మద్దతుఈ నెల 5లోగా నాయకత్వం మార్చాలని డిమాండ్‌ బెంగళూరు, జులై 1 : కర్నాటకలోని రాజకీయ పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగు తోంది. రాజకీయ పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా మరో…

వార్తలు

పైలట్ల సమ్మెతో 4 కింగ్‌ఫిషర్‌ సర్వీసుల రద్దు

ముంబయి: పైలట్ల సమ్మెతో ముంబయి విమాన్నాశయం నుంచి 4 కింగ్‌ఫిషర్‌ విమానాలు రద్దయ్యాయి. పైలట్లు అందుబాటులో లేని కారణంగా ముంబయి-చైన్నై, ముంబయి-మంగళూరు, ముంబయి-ఖజురలో తదితర సర్సీసులను రద్దు చేశారు.గత  5 నెలలుగా జీతాలు చెల్లించనందుకు నిరసనగా 200 మంది…

Featured News

నల్గొండలో రోడ్డు ప్రమాదం

ఐదుగురు మృతి.. 24 మందికి గాయాలు నల్గొండ, జూలై 1 (జనంసాక్షి) : జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీ.ఏ.పల్లి మండలం నీలంనగర్‌ వద్ద దేవరకొండ నుంచి మిర్యాలగూడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు,…

హైదరాబాద్

ఇందిరాపార్కు వద్ద ధర్నా

హైదరాబాద్‌ : రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఇందిరా పార్కు వద్ద తెదేపా, సీపీఐ, లోక్‌సత్తా రైతుసంఘాల ధర్నా ప్రారంభమైంది.తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తదితరులు ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్దకు…