కింజరలో పిడుగుపాటు
విశాఖపట్నం: డుంబ్రిగూడ మండల కేంద్రంలోని కింజర గ్రామంలోని ఓ ఇంట్లో పిడుగుపడింది. దీనితో అయిదుగురికి తీవ్ర గాయలయినాయి స్థానికులు వీరిని సమీపంలోని అరకు ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగ ఉంది.
విశాఖపట్నం: డుంబ్రిగూడ మండల కేంద్రంలోని కింజర గ్రామంలోని ఓ ఇంట్లో పిడుగుపడింది. దీనితో అయిదుగురికి తీవ్ర గాయలయినాయి స్థానికులు వీరిని సమీపంలోని అరకు ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగ ఉంది.
బెంగళూరు: కార్ణాటకలో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భాజపా అధిష్ఠానం ప్రయత్నాలు ప్రారంభించింది.యడ్యూరప్ప మద్దతుదారులు తమ మంత్రి పదవులకు చేసిన రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి ధర్మేంద్ర ప్రధాన్ బెంగళూరులో కోరారు.ప్రధాన్ ఢిల్లీకి బయలుదేరే…
హైదరాబాద్: రఘువీరా రెడ్డి నివాసంలో ముగిసిన మంత్రుల కమిటీ సమావేశం. ఈ నెల 4, 9, 16, తేదీల్లో మరోమారు సమావేశం కానున్నా మంత్రులు కమిటీ. ఈ నెల 16న మధ్యంతర నివేదిక ఇవ్వనున్న మంత్రుల కమిటీలు.
ఖమ్మం: మెజారిటీ ప్రజలు తెలంగాణను కోరుతున్నారు కాబాట్టీ మేము కూడా తెలంగాణ వాదానికి కట్టుబడి ఉన్నామని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారయణ అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిచిన యూపీఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జికి మద్దతు ఇస్తున్నట్లు ఖమ్మంలో…
కరీంనగర్: రామగుండంలోని బసంత్‌నగర్‌లో ఇండ్ల మద్య మద్యం షాపు ఏర్పాటు చేశారు దీనిని వ్యతిరేఖించిన స్థానికులు ధర్నా నిర్వహించారు. యజమాని మాత్రం అబ్కారి పోలీసుల సహయంతో మద్యం షాపు ప్రారంభించాడు. దీనితో ఒక యువకుడు ఒంటిపై కిరొసిన్ పోసుకుని…
ప్రకాశం: చినగంజాం మండలంలో ప్రభుత్వ బాలికల వసతి గృహంలో దారుణం. విద్యుదాఘాతంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని సత్యవతి మృతి చెందింది.
ఖమ్మం: ఎక్సైజ్ చట్టాన్ని పూర్తిగా సవరించాలని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ విలేకరులతో మాట్లాడుతూ చట్టాన్ని అమలు చేసే బాద్యత పోలీస్, ఎక్సైజ్‌లతో పాటు గ్రామ పంచాయితీలకు కూడా చట్టబద్దంగా అప్పగించేవందుకు సంస్కరణలు చేపట్టాలని అన్నారు. అవినీతిని…
సికింద్రాబాద్: తారబండలోని గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. గోదాము నుంచి మంటలు అతి వేఘంగా వస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో గాయపడిన ఆ బస్సు డ్రైవరు శేషుబాబు మృతి చెందాడు. ప్రమాదం జరిగిన రోజున మరో డ్రైవరు బస్సు నడుపుతుండగా శేషుబాబు నిద్రపోతున్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతన్ని మహరాష్ట్రలోని ఓ ప్రైవేట్…
కరీంనగర్: రాష్ట్రంలో జరిగిన శనివారం జరిగిన ఐపిఎస్‌ల బదిదీల్లో బాగంగా..కరీనగర్ రేంజ్ డీిఐజిగా సంజయ్‌కుమార్ జైన్‌కు బదీలీ కావడం ద్వారా సైబారాబాద్ డీసీపీగా పని చేస్తున్న భీమానాయక్ పదోన్నతి కల్పిస్తూ కరీనగర్ రేంజ్ డీిఐజిగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం…