ఈడీ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన జగన్
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో జగన్‌ను విచారించాలన్న ఈడీ పిటిషన్‌పై ఆయన తరపు న్యాయవాదులు సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఈడీ విచారణకు అనుమతించరాదంటూ ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో జగన్‌ను విచారించాలన్న ఈడీ పిటిషన్‌పై ఆయన తరపు న్యాయవాదులు సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఈడీ విచారణకు అనుమతించరాదంటూ ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.
35కి చేరిన మృతులు న్యూఢిల్లీ, జూలై 1 : అస్సాంలో వరదల వల్ల మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి 35కు చేరింది. నదీప్రవాహాలు తగ్గుముఖం పట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం కజారింగా జాతీయ పార్కులో వరదలలో…
కైరో, జూలై 1: మహ్మద్ ముర్సి ఈజిప్ట్ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఆయన నేతృత్వం వహిస్తున్న ముస్లిం బ్రదర్‌హుడ్ ధికారంలోకి వచ్చింది. 84 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఈ గ్రూపు అధికారం చేజిక్కించుకుంది. కాని సైన్యం మాత్రం తన…
ఎసీలలో అంతరాయం వల్లేనంటున్న అధికారులు.. జాగ్రత్తలు తీసుకుంటాం.. : చక్రపాణి స్వల్ప ఘటన : మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, జూలై 1 : ఆదివారం మధ్యాహ్నం కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రపతి అభ్యర్ధి ప్రణబ్ సిఎల్‌పి భేటీ అనంతరం…
కాన్వాయ్‌ని అడ్డుకున్న తెలంగాణవాదులు 56 పార్టీలు లేఖలిచ్చినా రిపోర్టు ఇవ్వని ప్రణబ్ కమిటీ నువ్వు ఢిల్లీలో ఉంటే ప్రకటన వచ్చివుండేది కాదన్నావ్ తెలంగాణ ప్రతినిధుల ఓట్లెట్లడుగుతావ్ హైద్రాబాద్,జూలై1 (జనంసాక్షి): రాష్ట్రపతి అభ్యర్దిత్వానికి మద్దతు కూడగట్టుకొనేందుకై హైద్రాబాద్ ప్రచారానికి వచ్చిన…
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గులాంనబీ ఆజాద్ హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. యూపీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ప్రణబ్ ముఖర్జీకి మద్దతు కూడ గట్టేందుకు ఆయన హైదరాబాద్ వచ్చారు.…
మహబూబ్‌నగర్:గట్టు మండల కేంద్రంలోని ఆలూరు గ్రామంలోని మహిళా పత్తి రైతు విత్తన లోపం వలనే పంట నష్టం వస్తుందని దిగులుతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇంకా పూర్తి వివరములు తెలియ రాలేదు.
కరీంనగర్: జులై 2 (జనంసాక్షి) పర్లపల్లి లోని హరిత బయోప్రోడక్ట్స్ కంపనీని ఎత్తివేయాలని ప్రాణాలతో చలగాట మాడటం తగదని లోక్‌సత్తా జిల్లా ఉద్యమసంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.శ్రీనివాస్, టి.రాజమౌళి డిమాండ్ చేశారు. గత వారం రోజులుగా నడుస్తున్న ఇథనైల్…
కర్నాటక:కర్నాటకలో బీజేపీ ఎమ్మెల్యేలు మొత్తం 120మంది ఉన్నారు. ఇందులో 51మంది శాసస సభ్యులు మాజి ముఖ్యమంత్రి యడ్యూరప్పకు మద్దతిస్తున్నారు. ఇప్పటికే 9మంది మంత్రులు రాజీనామా చేశారు యడ్యూరప్ప వర్గ నేత జగదీష్ షట్టర్ ఈ జాబితా విడుదల చేశాడు.…