Monday, 2 November 2026

July 2012

మహబూబ్ నగర్

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌ : ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించడంతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్‌ పట్టణంలోని దొడ్డలోనిపల్లెలో చోటుచేసుకుంది. హైదారాబాద్‌లోని ఓ కంపనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న హరికృష్ణ(26) పట్టణంలోని నలందా ఆటోస్టాండ్‌ వద్ద నివాసముంటున్న…

Featured News

ప్రణబ్‌కు ఘన స్వాగతం

హైదారాబాద్‌ : యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ హైదారాబాద్‌ చేరుకున్నారు. ప్రతేక విమానంలో చెన్నై నుంచి వచ్చిన ఆయనకు బేగంపేట  విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధినేత బొత్స, కాంగ్రేస్‌ నేతలు  ఘన స్వాగతం పలికారు.…

వార్తలు

ముఖ్యనేతలను కమిటీలో కమిటీలో చేర్చాలి:పాల్వాయి

హైదరాబాద్‌:ఉప ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి సమీక్షించేందుకు మంత్రి ధర్మాన కమిటీ వేయడం కాంగ్రెస్‌ ఎంపీ పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.ఉప ఎన్నికల్లో నాయకత్వం వహించి ఓడిపోయిన వారికి ఇలాంటి బాద్యతలు కట్టబెట్టడం…

వార్తలు

ఘనంగా జరుగుతున్న నాటా మహాసభలు………

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) ప్రథమ వార్షికోత్సవ మహాసభలు టెక్సాన్‌రాష్ట్రంలోని హ్యూస్టన్‌లో వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.నిన్న ప్రారంభమైన మహాసభలకు సినీనటుడు బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్‌, సంగీత దర్శకులు కోటి, క్రికెటర్‌…

వార్తలు

నాగార్జున అగ్రికెం ప్లాంట్‌ను మూసివేయాలని ధర్నా……

శ్రీకాకుళం, అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఎచ్చర్లలోని నాగార్జున అగ్రాకెం ప్లాంట్‌ను మూసివేయాలని గ్రామస్థులు ఆందోళనలకు దిగారు. ఆదివారం ఉదయం పెద్దసంఖ్యలో చేరుకున్న గ్రామస్థులు ప్లాంట్‌ సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించారు. యాజమాన్యానికి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ ఉద్యోగులను…

హైదరాబాద్

ధర్మాన నేతృత్వంలోని కమిటీ నేడు మరోమారు సమావేశం

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాలపై  సమీక్షించేందుకు మంత్రి ధర్మాన  ప్రసాదరావు నేతృత్వంలో ఏర్పాటు చేసినకాంగ్రెస్‌ కమీటి ఆదివారం మరో మారు సమావేశం కానుంది. మంత్రి రఘువీరారెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో జరగనున్న ఈ భేటీలో పార్టీ, ప్రభుత్వ బలాలు, బలహీనతలు,…

వార్తలు

రాజకీయ పుస్తకం ‘లివింగ్‌ బై కోట్స్‌’ఆవిష్కరణ

హైదరాబాద్‌:రాజకీయ నాయకులు మార్గదర్శకంగా నిలిచే పుస్తకాన్ని డాక్టర్‌ బి.నర్సయ్య రచించారని భాజపా నేత బండారు దత్తాత్రేయ చెప్పారు.ప్రముఖ వైద్యుడైన బి.నర్సయ్య రచించిన ‘లివింగ్‌ బై కోట్స్‌’అనే పుస్తకాన్ని హైదరాబాద్‌ ఫ్యాప్సీలో పలువురు ప్రముఖులు శనివారం ఆవిష్కరించారు.రాజకీయ నాయకులు తప్పకుండా…

వార్తలు

చిన్నారుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు:జస్టిన్‌ ఘోష్‌

హైదరాబాద్‌:దేశ చిన్నారుల చేతుల్లోనే ఉందని,భవిష్యత్‌ సమాజాన్ని తీర్చిదిద్దే శిల్పులు వారేనని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పినాకిరి చంద్రఘోష్‌ అన్నారు.ఆంధ్రప్రదేశ్‌ న్యాయ సేవాధికార సంస్థ బాలల హక్కుల పరిరక్షణపై హైదరాబాద్‌ న్యాయవాదులకు నిర్వహించిన మూడురోజుల శిక్షణ ముగింపు…

హైదరాబాద్

నేడు హైదరాబాద్‌కు ప్రణబ్‌

హైదరాబాద్‌:  రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ తరపున పోటీ చేస్తున్న ప్రణబ్‌ముఖర్జీ ఆదివారం హైదరాబాద్‌ వస్తున్నారు. జూబ్లీహాల్‌లో ఏర్పాటుచేసే కాంగ్రెస్‌ శాసనసభా పక్షం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఉదయం పదిన్నర…

హైదరాబాద్

జూబ్లి హాల్లో షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నీ ప్రమాదం

హైదరాబాద్‌: జూబ్లి హాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రణబ్‌ ముఖర్జీ సీఎల్పీ సమావేశం ముగిసి వెళ్ళీనాకా అగ్ని ప్రమాదం జరిగింది.  షార్ట్‌ సర్క్యూటే కారాణ మంటున్నారు. ఇంకా ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోలేదు.