Friday, 6 November 2026

August 2012

నల్లగొండ

ఆరు ఇసుకలారీలు సీజ్‌

నల్గొండ క్రైం: మూసీ నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు లారీలను సీజ్‌ చేశామని భూగర్భ ఖనిజ శాఖ ఎన్‌ఫోర్స్‌ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. ఆదివారం రాత్రి ఇసుక రవాణా చేస్తుండగా ఆరు లారీలను పట్టుకున్నామన్నారు. ఒక…

వార్తలు

విజయమ్మ ఫీజు దీక్ష ప్రారంభం

ఏలూరు: ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పథకం అమల్లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు  విజయమ్మ సోమవారం ఏలూరులో దీక్ష చేపట్టారు.

హైదరాబాద్

వాన్‌పిక్‌ కేసులో ఛార్జీషిట్‌ దాఖలు చేసిన సీబీఐ

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో వాన్‌పిక్‌ వ్యవహారంపై సీబీఐ నాలుగో ఛార్జీషీట్‌ను దాఖలు చేసింది. ఈ రోజు సీబీఐ ఆధికారులు నాంపల్లిలోని సీబీఐ కోర్టులో తొమ్మిది బాక్స్‌లలో 177 పేజీల ఛార్జీషీట్‌ను కోర్టుకు సమర్పించారు. దీనికి అనుబంధంగా మరో…

వార్తలు

త్రివేండ్రం ఎక్స్‌ ప్రెస్‌ రైల్లో మంటలు-తక్షణమే స్పందించిన అధికారులు తప్పిన ముప్పు

పశ్చిమగోదావరి: జిల్లాలోని ఎలూరు సమీపంలో  సీ ఆర్‌ రెడ్డి కళాశాల వంతెనపై  త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్‌లో బోగిలో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే రైల్వే అధికారులు స్పందించారు దీంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

హైదరాబాద్

ముఖ్యమంత్రి పదవికన్నా ప్రత్యేక రాష్ట్రంముఖ్యం:బసవరాజుసారయ్య

హైదరాబాద్‌: తెలంగాణకు సీఎం పదవికన్నా తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని మంత్రి బసవరాజు సారయ్య అన్నారు. తెలంగాణ అభివృద్ది కోసం కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి కృషి చేస్తున్నారని, ముఖ్యమంత్రిగా కిరణ్‌ 2014వరకు కొనసాగుతారని రాజకీయం కోసమే వైఎస్‌ విజయమ్మ దీక్ష…

హైదరాబాద్

హైదరాబాద్‌ చేరుకున్న గగన్‌ నారంగ్‌

హైదరాబాద్‌: లంగన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత గగన్‌ నారంగ్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ విమమానాశ్రయంలో గగన్‌ కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌లో గగన్‌ గెలుపొందిన విషయం తెలిసిందే.

రంగారెడ్డి

బాధ్యతలు స్వీకరించిన మేడిపల్లి ట్రాన్స్‌కో ఏఈ

బోడుప్పల్‌: మేడిపల్లి ట్రాన్స్‌కో ఏఈగా ఎం. సతీష్‌కుమార్‌ భాధ్యతలు స్వీకరించారు. ఈయన సిటీ సెంట్రల్‌ స్టోర్‌నుంచి బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న ఏఈ రాంశెట్టి మెదక్‌ జిల్లా ఇస్నాపూర్‌కు బదిలీ పై వెళ్లారు.

వార్తలు

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: నల్లధనంపై చర్చించాలని, పాకిస్థాన్‌లో హిందువులపై అక్కడి ప్రభుత్యం పెట్టిన కేసుల విషయంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

వార్తలు

యోగా గురువు బాబా రాందేవ్‌ అరెస్ట్‌

న్యూఢిల్లీ: నల్లధనం, అవినీతిపై తన డిమాండ్లను నెరవేర్చాలని దీక్షకు దిగిన ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ అరెస్టు అయ్యారు. పార్లమెంట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేసేందుకు వెళ్తున్న బాబాను రంజిత్‌ ఫై ఓవర్‌ వద్ద పోలీసులు అదుపులోకి…

హైదరాబాద్

వర్గీకరణ కోసం టీడీపీ పోరాడాలి: మందకృష్ణ

హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణ కోసం శాసనసభ, పార్లమెంట్‌లో టీడీపీ పోరాడాలని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. గతంలో ఎస్సీ  వర్గీకరణ అమలు చేస్తామని వైఎస్‌ మోసం చేశారని గుర్తు చేశారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే టీడీపీని ప్రజలు…